కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Tharun Bhascker

ట్యాగ్ · 7 కథనాలు

Keedaa Cola Director Tharun Bhascker Gives Clarity Over Movie with Venkatesh
సినిమా వార్తలు

వెంకటేష్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన కీడాకోలా డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్‌

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్‌ దాస్యం. ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'కీడాకోలా'. ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి హిట్ చిత్రాల తర్వాత తరుణ్ భాస్కర్‌ నుంచి వస్తున్న మూడవ చిత్రం ఇది. క్రైం కామెడీ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్‌ హాస్య నటుడు బ్రహ్మానందం ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. త‌రుణ్ భాస్కర్‌, చైత‌న్య రావు, రవీంద్ర విజయ్‌, హరికాంత్, రఘురామ్‌ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మురం…

Srikanth Mవాట్సాప్
Tharun Bhascker Keeda Cola Movie Launched,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest, Tollywood Movie Updates,Tharun Bhascker,Director Tharun Bhascker,Tharun Bhascker Upcoming Movie Keeda Cola Movie,Tharun Bhasc
సినిమా వార్తలు

తరుణ్ భాస్కర్ 'కీడా కోలా' ప్రారంభం

పెళ్లి చూపులు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో సెన్సేషన్‌ సృష్టించాడు తరుణ్ భాస్కర్‌. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఆతరువాత ఈ నగరానికి ఏమైంది సినిమా తీశాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా' ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

TFN Adminవాట్సాప్
Tharun Bhascker Tested Positive For COVID-19,Director Tharun Bhascker Test Positive,Director Tharun Bhascker Test COVID-19 Positive,Tharun Bhascker Upcoming Movies,Tharun Bhascker Tests Positive For COVID-19,Tharun Bhascker Tested Positive For COVID
సినిమా వార్తలు

'పెళ్లి చూపులు' డైరెక్టర్ కు కరోనా

కరోనా థర్డ్ వేవ్ ప్రభావం రోజు రోజుకు ఎంత విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు, మలయాళం నుండి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. అంతేకాదు రోజూ ఎవరో ఒక సెలబ్రిటీ కరోనా బారిన పడుతున్నాం అని తమ సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నారు. ఈరోజు మరో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తనకు కూడా కరోనా వచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలియచేశాడు. ఈ డైరెక్టర్ ఎవరో కాదు తరుణ్ భాస్కర్. హలో ఫ్రెండ్స్ నాకు కోవిడ్ వచ్చింది. రెస్ట్ తీసుకుంటున్నాను. కోవిడ్ ని సీరియస్ గా తీసుకోండి ఫ్రెండ్స్ అని అంటూ పోస్ట్ చేశాడు.

TFN Adminవాట్సాప్
Venkatesh About Movie With Tharun Bhascker,Telugu Filmnagar,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Drushyam 2 Movie Latest Updates,Drushyam 2 Official Teaser,Venkatesh Daggubati,Meena,New Telugu Movie 2021,Drushyam,Drushyam 2,Drush
సినిమా వార్తలు

'తరుణ్ భాస్కర్' స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు

టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న కొత్త డైరెక్టర్లలో తరు ణ్ భాస్కర్ కూడా ఒకడు. మొదటిసినిమా పెళ్లి చూపులు తోనే తన సత్తా చాటాడు. చిన్న సినిమా తీసి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. ఆ సినిమా తర్వాత తానే హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమా కూడా తీసాడు. ఇదిలా ఉండగా వెంకటేష్ తో తరుణ్ భాస్కర్ సినిమా చేస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ మధ్య దీనిపై ఎలాంటి న్యూస్ కానీ క్లారిటీ కానీ రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై క్లారిటీ వచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

క్రైమ్‌ డ్రామాగా తరుణ్ భాస్కర్ మూడో సినిమా

తొలి సినిమా పెళ్లి చూపులు తోనే టాలీవుడ్ లో సెన్సేషన్‌ సృష్టించాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్‌. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వకపోయినా ఒక మాదిరిగానే ఆడింది. మధ్యలో ఫలక్ నుమా దాస్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత తానే హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమా కూడా తీసాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పెళ్లి చూపులు డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా...?

మొదటి సినిమా పెళ్లి చూపులు సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్‌. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి. మధ్యలో ఫలక్ నుమా దాస్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత తానే హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమా కూడా తీసాడు. ఇక తన తరువాత సినిమా వెంకీ ఉన్నట్టు ఇటీవలే వార్తలు కూడా వచ్చాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వెంకీతో సినిమా నిజమే..!

తొలి సినిమా పెళ్లి చూపులు తోనే టాలీవుడ్ లో సెన్సేషన్‌ సృష్టించాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్‌. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి. మధ్యలో ఫలక్ నుమా దాస్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత తానే హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమా కూడా తీసాడు. ఇప్పుడు పెద్ద ఛాన్సే కొట్టేశాడు. వెంకీతో తరుణ్ భాస్కర్ సినిమా చేస్తున్నాట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ మధ్య దీనిపై ఎలాంటి న్యూస్ కానీ క్లారిటీ కానీ…

TFN Adminవాట్సాప్

షేర్