కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Sujeeth

ట్యాగ్ · 10 కథనాలు

OG Director Sujeeth Responds to Akira Nandan Casting Rumours For The Sequel
సినిమా వార్తలు

ఓజీ సీక్వెల్‌లో అకీరా? సుజీత్ ఆన్సర్ ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్న నేపథ్యంలో, ఈ సినిమా సీక్వెల్ గురించిన చర్చ మొదలైంది. ముఖ్యంగా, 'ఓజీ' సీక్వెల్‌లో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కీలక పాత్ర పోషిస్తారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై దర్శకుడు సుజీత్ తాజాగా స్పందించారు.

Srikanth Mవాట్సాప్
Producers DVV Danayya and AM Ratnam Meets Power Star Pawan Kalyan
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్‌ని కలిసిన ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాల ప్రొడ్యూసర్స్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రాజకీయాలతో బిజీగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినందున ఇకపై ఆయన సినిమాలపై దృష్టి పెడతారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Sujeeth Comments On Pawan And Prabhas
సినిమా వార్తలు

పవన్, ప్రభాస్ లో అదే కామన్ పాయింట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పవన్ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో తను చేస్తున్న కొత్త సినిమాల షూటింగ్ లు అన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఇక పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాలో మోస్ట్ అవైటెడ్ సినిమా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ. ఈసినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై అంతలా క్యూరియాసిటీ పెరిగింది.

TFN Adminవాట్సాప్
OG trailer cut is ready
ట్రైలర్ & టీజర్

ఓజీ ట్రైలర్ రెడీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ.దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తయింది.పవన్ ఇన్ని రోజులు ఎలక్షన్స్ లో బిజీ గా ఉండడం వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది.ఇక ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ముగియడంతో జూన్ నుండి ఓజీ షూటింగ్ మళ్ళీ మొదలు కానుంది. ఇక ఈసినిమా ట్రైలర్ కట్ కూడా జరిగిపోయందట.ఫస్ట్ వెర్షన్ ట్రైలర్ ను అయితే రెడీ గా పెట్టుకున్నామని నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ తెలిపింది.ఇంతకుముందు ఈసినిమా నుండి వచ్చిన టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఈ ట్రైలర్ ఎలావుండనుందో అని పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
og director sujeeth busy with movie work
సినిమా వార్తలు

లోకేషన్స్ వేటలో బిజీగా సుజీత్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ ఉండటంతో తన ఫుల్ ఫోకస్ ను మొత్తం రాజకీయాలపైనే పెట్టాడు. దీంతో ప్రస్తుతం తన లిస్ట్ లో ఉన్న మూడు సినిమాల షూటింగ్ లు కూడా పెండింగ్ లో పడిపోయాయి. ఇక మూడు సినిమాల్లో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ మాత్రం చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అంతేకాదు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది.

TFN Adminవాట్సాప్
Pawan Kalyan And Sujeeth Movie Shooting Update,Telugu Filmnagar,Latest Telugu Movies Songs 2023,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pawan Kalyan And Sujeeth,Pawan Kalyan And Sujeeth Movie,Pawan Kalyan And Sujeeth Mo
షూటింగ్ అప్‌డేట్

పవన్-సుజీత్ మూవీ షూటింగ్ అప్ డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం అటు రాజకీయాలు.. ఇటు వరుస సినిమాలతో క్షణం లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇప్పటికే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా చేస్తోన్నాడు. మొఘ‌లుల కాలం నాటి క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. అంతేకాదు సముద్రఖని దర్శకత్వంలో పవన్-సాయి తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్. ఇప్పటికే తన పోర్షన్ కు సంబంధించిన షూట్ ను దాదాపు పూర్తి చేశారు. మిగిలిన చిన్న పోర్షన్ ను వచ్చే నెలలో పూర్తి చేయనున్నాడు. ఇంకా గ‌బ్బ‌ర్‌సింగ్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌తో…

TFN Adminవాట్సాప్
Pawan Kalyan And Sujeeth Movie Crazy Update,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Pawan Kalyan,Pawan Kalyan Latest News,Pawan Kalyan Upcoming Movie News,Pawan Kalyan Next Film U
సినిమా వార్తలు

పవన్ - సుజీత్ మూవీ క్రేజీ అప్ డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రీఎంట్రీ తరువాత ఒక సినిమా తరువాత మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. ఒక పక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా షూటింగ్ లలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం అయితే తను చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈసినిమా తో పాటు పవన్ హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కాంబినేషన్ కోసం కూడా అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సుజీత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ - ఈసారి యాక్షన్ ప్లస్ ఎమోషన్

రన్ ‌రాజా రన్ తో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన సుజీత్‌ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’ తీసి ఈ సినిమాతో ఏకంగా నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే మెగాస్టార్‌ లూసిఫర్ సినిమా రీమేక్ చేద్దామనుకున్నాడు కానీ కొన్ని కారణాల వల్ల అది వేరే డైరెక్టర్ చేతికి వెళ్ళింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నిరాడంబరంగా జరిగిన సాహో డైరెక్టర్ 'సుజీత్' వివాహం

లాక్‌డౌన్‌లో టాలీవుడ్ సెల‌బ్రిటీలు ఒక్కొక్క‌రుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. యంగ్ హీరోలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. హీరో నిఖిల్ రెండు నెలల క్రితం గర్ల్ ఫ్రెండ్ అయిన డాక్టర్ పల్లవిని వివాహం చేసుకున్నారు. ఇక గత నెలలో మరో యంగ్ హీరో నితిన్ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇంకా చాలా మంది సెలబ్రిటీల వివాహం జరిగింది. తాజాగా మరో డైరెక్టర్ కూడా ఒక ఇంటివాడయ్యాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు సాహో డైరెక్టర్ సుజీత్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

‘లూసిఫర్’ రీమేక్‌కి డైరెక్టర్ క‌న్‌ఫ‌ర్మ్ అయ్యాడా?

శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ‘రన్ రాజా రన్’(2014)తో దర్శకుడిగా తొలి అడుగేశాడు సుజిత్. మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఆపై మలి చిత్రాన్ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేసాడు. ‘సాహో’(2019) పేరుతో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ దర్శకుడిగా సుజిత్‌కు మంచి గుర్తింపునే తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే సుజిత్ ఖాతాలో మరో భారీ బడ్జెట్ మూవీ చేరుతోందని టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్

షేర్