కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Shankar

ట్యాగ్ · 66 కథనాలు · పేజీ 4

సినిమా వార్తలు

దర్శకుడు శంకర్, హీరో యశ్ ల మల్టీ స్టారర్ ?

దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1 "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. "కె జి ఎఫ్ చాప్టర్ 1 "మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. సుమారు 250 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. "కె జి ఎఫ్ చాప్టర్ 1 "మూవీ తో హీరో యశ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం "కె జి ఎఫ్ చాప్టర్ 2 "మూవీ తెరకెక్కుతుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అర్జున్ 'జెంటిల్‌మేన్ 2' ప్రకటించిన నిర్మాత కేటి కుంజుమోన్

ఈమధ్య కాలంలో సీక్వెల్స్ చేయడం కామన్ అయిపోయింది. సినిమా హిట్ అయితే చాలు వాటి సీక్వెల్స్ ను తీసేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెంట్ నడుస్తుండటంతో ఒకప్పుడు హిట్ అయిన సినిమాలకు కూడా సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒకప్పటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ ను ప్రకటించారు. ఆ సినిమా ఏదో కాదు జెంటిల్‌మేన్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఇండియన్ 2' - మృతుల కుటుంబానికి కోటి విరాళం

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అయితే ఈ సినిమాకు మొదటి నుండి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఎలా షూటింగ్ మొదలైంది అనుకునే లోపు క్రేన్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో నాలుగు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ ఘటనతో మళ్లీ షూట్ కు బ్రేక్ పడింది. ఇక కేసులు.. విచారణలు అంటూ తిరిగేలోపు కరోనా వచ్చేసింది. దీనితో అసలు షూటింగులే లేకుండా పోయాయి.

TFN Adminవాట్సాప్
Sensational Director Shankar Mourns The Demise Of His Assistant Director Arun Prasath
సినిమా వార్తలు

నీ మరణం నన్ను కలిచివేసింది..!

తమిళ్ నాడు యువ దర్శకుడు అరుణ్‌ ప్రసాత్‌ ఈ రోజు ప్రమాదంలో మృతిచెందారు. బైక్‌పై వెళ్తున్న అరుణ్‌ను.. లారీ ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు విడిచారు. కోయంబత్తూరులోని మెట్టుపాలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈయన ప్రముఖ దర్శకుడు శంకర్‌ వద్ద అసిస్టెంట్‌గా అనేక సినిమాలకు పనిచేశాడు‌. పలువురు తమిళ సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

డైరెక్టర్ శంకర్ ఎస్ ఆర్ధిక సాయం

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శంకర్ ఎస్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరో గా సూపర్ హిట్ "ఇండియన్ " (భారతీయుడు) మూవీ సీక్వెల్ "ఇండియన్ 2" (భారతీయుడు 2) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, ప్రియా భవాని శంకర్ కథానాయికలు కాగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శంకర్ ఎమోషనల్ - నాకు జరిగినా బావుండేది..!

కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో “భారతీయుడు-2” అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక గత వారం పెద్ద ప్రమాదం చోటుచేసుకున్న సంగతి కూడా తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలో..150 ఫీట్స్ ఎత్తు నుంచి క్రేన్ పడిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు... అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ... ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ ఈ ప్రమాదంలో మరణించారు.

TFN Adminవాట్సాప్

షేర్