కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Sarath Mandava

ట్యాగ్ · 7 కథనాలు

Ramarao On Duty Movie Censor Formalities Done,Ramarao On Duty Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ramarao On Duty,Ramarao On Duty Movie,Ramarao O
సినిమా వార్తలు

రామారావు ఆన్ డ్యూటీ సెన్సార్ కంప్లీట్..!

క్రాక్ త‌ర్వాత ఖిలాడి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రవితేజకు ఆ సినిమా ఆశించిన స్థాయిలో స‌క్సెస్ సాధించ‌లేదు. అయినా కూడా రవితేజ ఎలాంటి నిరాశ చెందకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు అదే ఫాస్ట్ గా సినిమాలు కంప్లీట్ చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తను రిలీజ్ కు సిద్దం చేసిన సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో మొదలుపెట్టి ఇప్పటికే టీజర్, ట్రైలర్ పాటలు రిలీజ్ చేయగా అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గానే రామారావు మాస్ నోట్ అంటూ మరో వీడియోను రిలీజ్ చేయగా ట్రైలర్ ను మించి…

TFN Adminవాట్సాప్
Ramarao On Duty Pre Release Event Highlights,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ramarao On Duty,Ramarao On Duty Movie,Ramarao On Duty Telugu Movie,Ramarao On Duty Movie Pre
సినిమా వార్తలు

"రామారావు ఆన్ డ్యూటీ "ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ జులై 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటించి టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ ట్రైలర్ ను 16 వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ధర్మం కోసం…

Team TFNవాట్సాప్
Ramarao On Duty Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Ramarao On Duty,Ramarao On Duty movie,Ramarao On Duty Movie Updates,Ramarao On Duty latest Film Upd
రిలీజ్ అప్‌డేట్

'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ ఫిక్స్

గత ఏడాది క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఖిలాడి సినిమా మాత్రం సరైన విజయం అందించలేకపోయింది. దీంతో రవితేజ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఖాతాలో నాలుగు సినిమాలు ఉండగా అందులో ఈ ఏడాదే రెండు సినిమాలైనా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. అందులో ముందుగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

TFN Adminవాట్సాప్
Mass Maharaja Ravi Teja Shares A BTS Picture From The Sets Of RT68 Movie,Ravi Teja Shares A BTS Pic From Sarath Mandava's RT68 Sets,Ravi Teja Shares BTS Pic From RT68,About Ravi Teja’s RT68,Telugu Filmnagar,RT68,RT68 Movie,RT68 Movie News,Ravi Teja’s
సినిమా వార్తలు

#RT 68 మూవీ సెట్స్ లో

ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. "ఖిలాడి "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.సూపర్ హిట్ "క్రాక్ "మూవీ తరువాత రవితేజ హీరోగా రూపొందుతున్న "ఖిలాడి "మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
Mass Maharaja Ravi Teja’s Role In RT68 Movie Has Been Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,RT68,RT68 Movie,RT68 Movie News,Ravi Teja’s Next,Ravi Teja,Mass Maha Raja Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja New Movie,Ravi Teja
సినిమా వార్తలు

నిజాయితీ 'MRO' గా రవితేజ

ఒక సినిమా అయిపోతుండగానే మరో సినిమాను పట్టాలెక్కించేశాడు రవితేజ. రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఖిలాడి సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇక గ్యాప్ లేకుండా తన 68వ సినిమా షూటింగ్ మొదలు పెట్టేశాడు. ప్రస్తుతం చిత్రబృందం రవితేజతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈనెల ఫస్ట్ నుండి షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు చిత్రయూనిట్ తెలపడమే కాకుండా ప్రీ లుక్ ను సైతం రిలీజ్ చేసింది.

TFN Adminవాట్సాప్
Ravi Teja To Start Shooting For His Next Movie RT69 Soon,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Sarath Mandava,Sarath Mandava Movies,Ravi Teja,Mass Maharaja Ravi Teja,Actor R
షూటింగ్ అప్‌డేట్

కొత్త సినిమాను మొదలుపెట్టనున్న రవితేజ

`క్రాక్` సినిమాతో బ్లాక్ బస్ట‌ర్ హిట్ సాధించిన మాస్ మ‌హారాజ రవితేజ ప్రస్తుతం రమేష్‌వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. సూపర్ స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాకు కోరనా బ్రేక్ వేసింది. ఇక మళ్లీ షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు. కొన్ని రోజులు ఇక్కడే షూటింగ్ జరుపుకొని ఆ తరువాత దుబాయ్ లో షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Director Sarath Mandava Promises Ravi Teja Fans On Coming Up With Mind blowing First Look Of His New Movie With Ravi Teja,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Sarath M
ఫస్ట్ లుక్

మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్ తో వస్తాం..!

ప్రస్తుతం రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరోవైపు అర్జున్, అనసూయ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్