ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “ఖిలాడి “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.సూపర్ హిట్ “క్రాక్ “మూవీ తరువాత రవితేజ హీరోగా రూపొందుతున్న “ఖిలాడి “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రియల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా #RT 68 మూవీ తెరకెక్కుతుంది. దివ్యాంశ కౌశిక్ కథానాయిక. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీ లో ప్రత్యేక సెట్ లో#RT 68 మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఆన్ ది సెట్స్ ఆఫ్ #RT 68 అంటూ రవితేజ షూటింగ్ లొకేషన్ ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: