
ట్యాగ్ · 6 కథనాలు


'కొండపొలం' ఇది మా మొదటి ప్రయత్నం

వైష్ణవ్ సినిమా రిలీజ్ పై క్రిష్ క్లారిటీ
చరిత్రలో నాకు నచ్చిన వ్యక్తి ఆయనే.. మరి మీకు..?

క్రిష్ - పవన్ సినిమా.. అందులో నిజం లేదు..!
కరోనాపై వేమన పద్యాలు..!

పవన్ తరువాత వెంకీ తో..!
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్. ఇక ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే తను తీసిన కొండపొలం సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా మరోవైపు పవన్ తో హరిహర వీరమల్లు సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఈసినిమా తరువాత క్రిష్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను వెంకీ తో చేయనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొండపొలం సినిమాను నవల ఆధారంగా తెరకెక్కించిన క్రిష్ వెంకీ సినిమాను కూడా డా. కేశవరెడ్డి రచించిన అతడు అడవిని జయించాడు అనే కథ ఆధారంగా తీయబోతున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈసినిమా కూడా అడవి నేపథ్యంలో ఉండబోతుంది అంటున్నారు. మరి ఈవార్తల్లో నిజం…

'కొండపొలం' ఇది మా మొదటి ప్రయత్నం
వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్సింగ్ జంటగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

వైష్ణవ్ సినిమా రిలీజ్ పై క్రిష్ క్లారిటీ
ఉప్పెన సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రెండో సినిమాగా క్రిష్ దర్శకత్వంలో రకుల్- వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈసినిమా షూటింగ్ అయితే ప్రస్తుతం పూర్తి అయింది. ఇక క్రిష్ గురించి తెలిసిందే కదా.. ఈసినిమా షూటింగ్ ను సింగిల్ షెడ్యూల్ లో చాలా తక్కువ రోజుల్లోనే పూర్తిచేశాడు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
చరిత్రలో నాకు నచ్చిన వ్యక్తి ఆయనే.. మరి మీకు..?
డైరెక్టర్ క్రిష్ సినిమాలు చూస్తే ఆయన ఆలోచనా విధానం ఎలా ఉంటుందో చెప్పొచ్చు. సమాజంలో పరిస్థితులు ఎలా వుంటాయో వాటినే ఆయన సినిమా రూపంలో చెప్తుంటారు. ఇది ఆయన చిత్రాలు చూసే వారెవరైనా ఒప్పుకుంటారు. ఇక సోషల్ మీడియాకు ఆయన కాస్త దూరం అని చెప్పొచ్చు. అయితే అప్పుడప్పుడు ఏదో ఒక పోస్ట్ చేసినా అది కొంచం ఆలోచింపచేసేదిలా ఉంటుంది.

క్రిష్ - పవన్ సినిమా.. అందులో నిజం లేదు..!
క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్-రకుల్ హీరో హీరోయిన్లుగా సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. వెంటనే షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తున్న ఈ సినిమాను ఒకే షెడ్యూల్ లో పూర్తి చేయాలని చూస్తున్నారు చిత్రయూనిట్.
కరోనాపై వేమన పద్యాలు..!
నార్మల్ గా ఉండే జీవితాలు కరోనా వల్ల ఒక్కసారిగా మారిపోయాయి. ఒకరికొకరు దగ్గరగా మాట్లాడుకోవాలంటేనే భయపడిపోతున్నారు. ఇక ఈ వైరస్ కు మొదట ప్రజలు భయపడినా ఇప్పుడు మాత్రం కాస్త ఆ భయం తగ్గినట్టుంది. దానికితోడు ప్రభుత్వం కూడా సడలింపులు చేయడంతో ప్రజలు కూడా బయటికి వచ్చేస్తున్నారు. ఇక ఈ వైరస్ పై సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరు క్రియేటివిటీతో పోస్ట్లు క్రియేట్ చేస్తుంటే కొందరు ఫన్నీగా క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి ఎవరి క్రియేటివిటీ వారిది.