కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Hanu Raghavapudi

ట్యాగ్ · 6 కథనాలు

Director Hanu Raghavapudi Interesting Comments on Venky Atluri
సినిమా వార్తలు

ఆ సినిమా చూసి ఏడ్చాను, అప్పటినుంచి వెంకీకి ఫ్యాన్ అయ్యాను

'మహానటి', 'సీతారామం' తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

Srikanth Mవాట్సాప్
Hanu Raghavapudi Upcoming Movie With Prabhas
సినిమా వార్తలు

ప్రభాస్‌ తో హను రాఘవపూడి పీరియాడిక్ మూవీ

ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను తీయడంలో హను రాఘవపూడి ఎక్స్ పర్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హను రాఘవపూడి. కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'లై', 'పడి పడి లేచె మనసు' ఇలా విభిన్నమైన సినిమాలు తీసి తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సీతారామం సినిమాతో మరో మెట్టు ఎక్కేశాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ హీరో హీరోయిన్లు గా పీరియాడిక్ క్లాసిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమా క్లాసిక్ మూవీగా నిలిచి సంచలన విజయం సాధించింది.

TFN Adminవాట్సాప్
Mrunal Thakur Thanks Telugu Audience For All The Love And Support,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Mrunal Thakur,Actress Mrunal Thakur,Actress Mrunal Thakur Thanks Audience,Mrun
సినిమా వార్తలు

తెలుగు ఆడియన్స్ ప్రేమకు థ్రిల్ అయ్యా..!

మన తెలుగు ప్రేక్షకులు సినిమాను ఎలా ప్రేమిస్తారో.. సినిమా హీరో హీరోయిన్లను కూడా అదే విధంగా ఆదరిస్తాన్న సంగతి తెలిసిందే కదా. ఏ ఇండస్ట్రీ నుండి వచ్చినా సరే ప్రాంతీయ బేధాలను అస్సలు పట్టించుకోకుండా సినిమాలను చూస్తారు.. సక్సెస్ అందిస్తారు.. వారిని అంతే ప్రేమతో ఆదరిస్తారు. ఇక ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకుల ఆదరణ చూసి థ్రిల్ అవుతున్నా అంటుంది నార్త్ హీరోయిన్. ఆ నార్త్ హీరోయిన్ ఎవరో కాదు సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన మృణాల్ ఠాకూర్

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దుల్కర్ - హను రాఘవపూడి మూవీ అనౌన్స్ మెంట్.. 'లెఫ్టినెంట్ రామ్' ప్రేమక‌థ‌..

మహానటితో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌ మొదటి సినిమాతోనే మంచి గుర్థింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 'కనులు కనులను దోచాయంటే' చిత్రం ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇక ఇటీవల కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచే మనసు ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ నటిస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వార్తలను నిజం చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ రోజు దుల్క‌ర్ స‌ల్మాన్‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. లెఫ్టినెంట్ రామ్ అనే సైనికుడి ప్రేమ‌క‌థ‌ను సినిమా రూపంలో…

TFN Adminవాట్సాప్
Director Hanu Raghavapudi To Work With Dulquer Salmaan For A New Movie
సినిమా వార్తలు

దుల్క‌ర్ సల్మాన్ తో హ‌ను రాఘ‌వ‌పూడి చిత్రం?

మాలీవుడ్ మెగాస్టార్ మ‌మ్ముట్టి త‌న‌యుడిగా తెరంగేట్రం చేసినా.. అనతి కాలంలోనే న‌టుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దుల్క‌ర్ స‌ల్మాన్. కేవ‌లం మాతృభాష‌కే ప‌రిమితం కాకుండా త‌మిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లోనూ సినిమాలు చేశాడు. తెలుగులో మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్ `మ‌హాన‌టి`లో జెమినీ గ‌ణేష‌న్ గా న‌టించి అల‌రించాడు. ఆపై మ‌ళ్ళీ తెలుగులో నేరుగా న‌టించ‌ని దుల్క‌ర్ త్వ‌ర‌లో మ‌రోమారు టాలీవుడ్ బాట ప‌ట్ట‌నున్నాడట‌.

Team TFNవాట్సాప్
Hanu Raghavapudi Gets A Chance In Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Hanu Raghavapudi,Director Hanu Raghavapudi,Hanu Raghavapudi Latest News,Hanu Raghavapudi New Movie News,Hanu Raghavap
సినిమా వార్తలు

బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసిన హను రాఘవపూడి..!

టాలీవుడ్ డైరెక్టర్ లలో ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో డైరెక్టర్ ఆ లక్కీ ఛాన్స్ ను కొట్టేశాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు హను రాఘవపూడి. 'అందాల రాక్షసి' సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. కమర్షియల్ గా ఈ సినిమా పోయినా కూడా సినిమాకు మాత్రం మంచి టాక్ వచ్చింది. ఇక నాని, మెహ్రిన్ జంటగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ శర్వానంద్ తో పడి పడి లేచే మనసు తో మరో డిజాస్టర్ పొందాడు. ఇక తెలుగులో ఈ డైరెక్టర్ సినిమాలు రావడం కష్టమే అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ డైరెక్టర్ ఏకంగా బాలీవుడ్ లోనే ఛాన్స్…

TFN Adminవాట్సాప్

షేర్