
ట్యాగ్ · 6 కథనాలు


ధనుష్ సార్ మూవీ రిలీజ్ డేట్

ధనుష్-శేఖర్ కమ్ముల మూవీ క్రేజీ అప్ డేట్

కెప్టెన్ మిల్లర్ షూటింగ్ ప్రారంభం

ధనుష్ సార్ రిలీజ్ డేట్ ఫిక్స్

సార్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పటివరకూ తన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులోనే సినిమా చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ఈసినిమా ఇప్పుడు షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ధనుష్ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఎప్పుడో మొదలుపెట్టారు కూడా. ఇప్పటికే పలు పోస్టర్లు, ఇంకా ఒక పాటను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు కూడా.

ధనుష్ సార్ ఫస్ట్ సింగిల్ అప్ డేట్
తమిళ్ టాలెండెట్ స్టార్ హీరో ధనుష్ గురించి, తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక తెలుగులో తనకు ఎంత క్రేజ్ ఉందో కూడా తెలిసిందే. ఇప్పటివరకూ తన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఈసినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను ఈరోజు విడుదల చేశారు. మాస్టారు…

ధనుష్ సార్ మూవీ రిలీజ్ డేట్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో ధనుష్ , సంయుక్త మీనన్ జంటగా తెలుగు , తమిళ భాషలలో సార్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాయి కుమార్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ధనుష్-శేఖర్ కమ్ముల మూవీ క్రేజీ అప్ డేట్
ప్రస్తుతం తమిళ్ హీరోలు కూడా డైరెక్ట్ గా తెలుగులో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అందులో విలక్షణ నటుడు ధనుష్ కూడా ఉన్నాడు. ఇప్పటికే ధనుష్ సార్ అనే సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ కూడా రిలీజ్ చేసేశారు కూడా. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

కెప్టెన్ మిల్లర్ షూటింగ్ ప్రారంభం
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. ఈసినిమాను హై బడ్జెట్ తో పీరియడ్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఇన్ని రోజులు ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంది. అయితే మరోపక్క ఈసినిమాలో నటిస్తున్న ప్రధాన పాత్రలకు సంబంధించి వరుసగా పోస్టర్లు రిలీజ్ చేశారు. ఫస్ట్-లుక్ మోషన్ పోస్టర్తో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రారంభానికి ముందు నుంచి వస్తున్న అప్డేట్తో టీమ్ భారీ అంచనాలను నెలకొల్పింది. ఇక నేడు ఈసినిమా పూజా కార్యక్రమాలతో చెన్నైలో ప్రారంభమయింది. ఇక ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్ అందరూ పాల్గొన్నారు.

ధనుష్ సార్ రిలీజ్ డేట్ ఫిక్స్
డిసెంబర్ బరిలోకి ఇప్పటినుండే పలు సినిమాలు లిస్ట్ లోకి చేరుతున్నాయి. ఇప్పటికే హిట్ సీక్వెల్ గా వస్తున్న హిట్2 సినిమాను డిసెంబర్ లో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో సినిమా చేరిపోయింది. ఆసినిమా మరేదో కాదు ధనుష్ హీరోగా వస్తున్న సార్ సినిమా. ఇప్పటివరకూ డబ్బింగ్ సినిమాలతో అలరించిన ధనుష్ ఇప్పుడు స్ట్రైయిట్ గా తెలుగులో నటిస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ఈసినిమాలో ధనుష్ స్కూల్ టీచర్గా నటించనున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కార్పొరేట్ విద్యా వ్యవస్థ…