కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Devi Sri Prasad

ట్యాగ్ · 227 కథనాలు · పేజీ 12

Here Are The Interesting Elements To Watch In Rang De Movie,Reasons To Watch Nithiin Starrer Rang De,Nithiin,Keerthy Suresh,Editor Naveen Nooli,Venky Atluri,Music,Devi Sri Prasad,Director Venky Atluri,Five Reasons To Watch Rang De,Nithiin Rang De,Rea
సినిమా వార్తలు

'రంగ్ దే' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

మార్చి నెల మొత్తం వరుస సినిమాల రిలీజ్ లతో సందడిగా మారింది. ఇక ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో రంగ్ దే సినిమా కూడా ఒకటి. వెంకీ అంట్లూరీ దర్శకత్వంలో నితిన్-కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా రంగ్ దే. ఈసినిమా రేపు రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. మరి ఈసినిమా ఆ అంచనాలను రీచ్ అవుతుందో లేదో తెలియాలంటే రేపటి వరకూ వెయిట్ చేయాల్సిందే. ఇక ఈసినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఎమున్నాయో చూద్దాం..

TFN Adminవాట్సాప్
Director B Sukumar Dances To The Tune Of Rock Star Devi Sri Prasad,Telugu Filmnagar,Devi Sri Prasad,DSP Music,Rockstar DSP,Devi Sri Prasad Music,Devi Sri Prasad Songs,Devi Sri Prasad Jukebox,DSP Super Hit Songs,Devi Sri Prasad Super Hit Songs,DSP Son
సినిమా వార్తలు

దేవి శ్రీ ప్రసాద్ పాటకు సుక్కూ డ్యాన్స్

సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ఈ సినిమాపై పెరిగిన అంచనాల కారణంగా సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్. ఇక సినిమాలో పాటలు హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే. ఇక ఉప్పెన సినిమాపై అంచనాలు పెరగడానికి టీజర్, ట్రైలర్ తో పాటు ఈ సినిమాలో పాటలు అని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. దేవీ శ్రీ ప్ర‌సాద్ కంపోజ్ చేసిన పాటలు మంచి హిట్టయ్యాయి. ఇక నీ కళ్లు నీలి సముద్రం పాట అయితే యూ ట్యూబ్ లో వ్యూస్ తో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'గబ్బర్ సింగ్' ఆడియో లాంచ్.. బ్రహ్మీ-అలీ కామెడీ

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత సంచలన విజయం దక్కిచుకుందో తెలుసు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘దబంగ్’కి రీమేక్‌గా రూపొందిన ‘గబ్బర్ సింగ్’ ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘గబ్బర్ సింగ్’గా పవన్ నటించిన తీరు.. ఆయన అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను కూడా మురిపించింది.తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి పవర్ స్టార్ ఎనర్జీకి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు హరీష్ శంకర్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దేవి 'మ్యూజికల్' క్లీనింగ్..!

అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా స్టార్ట్ చేసిన ప్రస్తుతం టాలీవుడ్ లో 'బీ ద రియల్ మ్యాన్' ఛాలెంజ్ జోరుగా నడుస్తుంది. ఈ ఛాలెంజ్ ఇప్పటివరకూ ఎంతో మంది కంప్లీట్ చేసి 'రియల్ మ్యాన్' అనిపించుకున్నారు. కొంతమంది ఈ ఛాలెంజ్ ను సీరియస్ గా తీసుకుంటే కొంతమంది లైట్ గా తీసుకున్నారు. అయితే చాలా మంది మాత్రం తమ ఛాలెంజ్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో దేవి కూడా చేరిపోయాడు.

TFN Adminవాట్సాప్
సాంగ్

‘పుష్ప’ కోసం ఐట‌మ్, టైటిల్ సాంగ్‌ రెడీ?

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబినేషన్ అంటేనే మ్యూజికల్ సెన్సేషన్. ‘ఆర్య’ నుండి ‘రంగస్థలం’ వరకు వీరిద్దరి కలయికలో వచ్చిన ఏ చిత్రం కూడా పాటల పరంగా డిజప్పాయింట్ చేసిన సందర్భం లేదు. మరీ ముఖ్యంగా.. ఐటమ్ సాంగ్ విషయంలో. ఒక్క ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని మినహా ఇస్తే.. సుక్కు, దేవిశ్రీ కాంబోలో వచ్చిన ప్రతీ సినిమాలోనూ ఐటమ్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. “అ అంటే అమ‌లాపురం”(‘ఆర్య’), “36,26,36”(‘జ‌గ‌డం’), “రింగ రింగ”(‘ఆర్య‌2’), “డియ్యాలో డియ్యాలా”(‘100% ల‌వ్’), “లండ‌న్ బాబు”(‘1: నేనొక్క‌డినే’), “జిగేల్ రాణి”(‘రంగ‌స్థ‌లం’).. ఇలా ప్రతీ ‘ప్రత్యేక గీతం’…

Team TFNవాట్సాప్
'అతడు' సినిమా నేనే చేయాల్సింది..!
సినిమా వార్తలు

'అతడు' సినిమా నేనే చేయాల్సింది..!

ఫాస్ట్ బీట్ అయినా.. మెలోడీ సాంగ్ అయినా..ఇక ఐటెమ్ సాంగ్‌లంటే దేవీ స్పెషలిస్ట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు... ఏ సాంగ్ అయినా సరే దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో అందరినీ మ్యాజిక్ చేసేస్తాడు. అందుకే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమంటే నచ్చని వారెవరూ ఉండరు. గత దశాబ్ద కాలంపాటుగా ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేస్తూ.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ గా వున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సెంచురీ క్ల‌బ్ లో దేవిశ్రీ ప్ర‌సాద్

సంగీత ద‌ర్శ‌కుడిగా దేవిశ్రీ ప్ర‌సాద్ ది 21 ఏళ్ళ ప్ర‌యాణం. తెలుగు చిత్రం `దేవి` (1999)తో స్వ‌ర‌క‌ర్త‌గా తొలి అడుగేసిన డీఎస్పీ.. ఆపై ప‌లు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ చిత్రాల‌కు బాణీల‌కు అందించారు. సింహ‌భాగం ఘ‌న‌విజ‌యాల‌ను అందుకున్నారు. ప‌లు చార్ట్ బస్ట‌ర్ ఆల్బ‌మ్స్ తో నంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ కంపోజ‌ర్ గా ఒక‌టిన్న‌ర ద‌శాబ్దం పాటు అల‌రించారు.

Team TFNవాట్సాప్

షేర్