కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bellamkonda Sreenivas Latest News

ట్యాగ్ · 7 కథనాలు

Chatrapati Hindi Trailer Gets Shocking Response
ట్రైలర్ & టీజర్

ఛత్రపతి ట్రైలర్ కు షాకింగ్ రెస్పాన్స్

టాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ ఛత్రపతిని ఇప్పుడు హిందీలోకి తీసుకెళ్తున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.హిందీలో అదే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.ఇందులో ప్రభాస్ నటించిన పాత్రలో సాయి శ్రీనివాస్ నటిస్తుండగా వివి వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు.మేకింగ్ లో పెద్దగా మార్పులు ఏమి చేయడం లేదు కానీ ఒరిజినల్ వెర్షన్ కంటే ఈరీమేక్ లో ఎక్కువ యాక్షన్ సీన్స్ ను ఆడ్ చేస్తున్నారని తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది.ఇక నిన్న ఈట్రైలర్ రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Mahender Reddyవాట్సాప్
bellamkonda srinivas chatrapathi movie trailer out
ట్రైలర్ & టీజర్

ఛత్రపతి హిందీ ట్రైలర్ రిలీజ్

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఛత్రపతి. ఈసినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. సాయి శ్రీనివాస్ హీరోగా వి.వి వినాయక్ దర్శకత్వంలో ఈ రీమేక్ రాబోతుంది. ఇక ఈసినిమాతోనే బెల్లంకొండ శ్రీ‌నివాస్కూడా బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. ఈసినిమా ఎప్పుడో మొదలైనప్పటికీ రిలీజ్ కు మాత్రం చాలా ఆలస్యమైంది. ఫైనల్లీ మే 12వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా టీజర్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ తోనే మంచి బజ్ క్రియేట్ అయి సినిమాపై…

TFN Adminవాట్సాప్
Stylish Look Of Bellamkonda Sreenivas Goes Viral,Bellamkonda Sreenivas Photoshoot,Bellamkonda Sreenivas Stylish Look,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Bellamkonda Sreenivas,
సినిమా వార్తలు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్టైలిష్ లుక్

పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , నస్రత్ భరూచా జంటగా”ఛత్రపతి ” హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ తెలుగు “ఛత్రపతి ” హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కి స్టార్ రైటర్ కె వి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించారు. డబ్బింగ్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బెల్లంకొండ ఈ మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
BellamBellamkonda Sreenivas Chatrapati Hindi Remake Update,Chatrapathi Remake Update,Chatrapathi Hindi Remake Latest Update,Chatrapathi Hindi Remake New Update,Chatrapathi Hindi Remake Update,Chatrapathi Hindi Remake New Update,Bellamkonda Sreenivas
సినిమా వార్తలు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ "ఛత్రపతి" హిందీ మూవీ అప్ డేట్

పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , నస్రత్ భరూచా జంటగా"ఛత్రపతి " హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ తెలుగు "ఛత్రపతి " హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కి స్టార్ రైటర్ కె వి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించారు. డబ్బింగ్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బెల్లంకొండ ఈ మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Bellamkonda Sreenivas Hones His Hindi Language Skills For His Bollywood Debut Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Bellamkonda Sreenivas,Bellamkonda Sreenivas Latest News,Bellamkonda Sreenivas Movie Updates,Bellamkonda Sreenivas Movies,Be
సినిమా వార్తలు

బెల్లంకొండ హిందీ క్లాసెస్

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో భారీబడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ కామెడీ "అల్లుడు శీను " మూవీ తో టాలీవుడ్ కు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అయ్యారు. ఆమూవీ లో తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో బెల్లంకొండ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "జయ జానకి నాయక ", "రాక్షసుడు ", "అల్లుడు అదుర్స్ " వంటి మూవీస్ తో బెల్లంకొండ ప్రేక్షకులను అలరించారు. హిందీ డబ్బింగ్ మూవీస్ తో బాలీవుడ్ లో క్రేజ్ పెంపొందించుకున్న బెల్లంకొండ బాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ లో రీమేక్ కు బెల్లంకొండ సినిమా..!

ఈ రోజుల్లో సినిమాకు భాషా హద్దులు చెరిగిపోయానని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైన సినిమా రిలీజ్ అయి హిట్ అయితే చాలు వెంటనే రైట్స్ కొనేస్తున్నారు.. వేరే భాషలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు రీమేక్ అయ్యాయి. ముఖ్యంగా మన సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో బాగా డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి ని 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి షాహిద్ కపూర్ హిట్ కొట్టి మళ్ళీ రీమేక్ నే నమ్ముకున్నాడు. ఈసారి 'జెర్సీ' సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. ఇక షారుఖ్ కూడా రీమేక్ నే నమ్ముకున్నాడు. వీరితో పాటు పలువురు హీరోలు రీమేక్ లనే నమ్ముకున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మాస్‌ ఎంటర్‌టైనర్‌ కోసం కొత్త అవతారం..!

వరుస ప్లాప్స్ తో సతమతమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే తమిళ్ సూపర్ హిట్ మూవీ 'రాచ్చసన్' ను తెలుగులో 'రాక్షసుడు' పేరుతో రీమేక్ చేసి ఫైనల్ గా హిట్ కొట్టాడు. అయితే ఇప్పుడు మరోసారి తనకు మాస్‌ ఎంటర్‌టైనర్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు ఈ యంగ్ హీరో. కందిరీగ సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన యువ దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేస్తున్నాడు. సంతోష్‌ మూడేళ్ల విరామం తరువాత తెరకెక్కిస్తున్న ఈ సినిమా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది.

TFN Adminవాట్సాప్

షేర్