బెల్లంకొండ హిందీ క్లాసెస్

Bellamkonda Sreenivas Hones His Hindi Language Skills For His Bollywood Debut Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Bellamkonda Sreenivas,Bellamkonda Sreenivas Latest News,Bellamkonda Sreenivas Movie Updates,Bellamkonda Sreenivas Movies,Bellamkonda Sreenivas New Movie,Bellamkonda Sreenivas Latest Movie,Bellamkonda Sreenivas Movie News,Bellamkonda Sreenivas Hindi Language Skills,Bellamkonda Sreenivas Bollywood Debut Movie,Actor Bellamkonda Sreenivas Takes Hindi Lessons,Bellamkonda Sreenivas Takes Hindi Classes,Bellamkonda Sreenivas Takes Hindi Classes For Bollywood Remake Of Chatrapathi,Chatrapathi,Chatrapathi Remake,Chatrapathi Bollywood Remake,Bellamkonda Sreenivas Chatrapathi Remake,Bellamkonda Sreenivas Hindi Classes,Bellamkonda Sreenivas Hindi Classes Chatrapathi Remake,Chatrapathi Remake In Hindi,Bellamkonda Chatrapathi Remake,Chatrapathi Hindi Remake Bellamkonda,Chatrapathi Hindi Remake,Chatrapathi Remake In Bollywood,Belleamkonda Srinivas Debut In Bollywood With Chatrapathi Movie,Chatrapathi Bollywood,Bellamkonda Srinivas Bollywood,Chatrapathi Movie Remake In Bollywood

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో భారీబడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “అల్లుడు శీను ” మూవీ తో టాలీవుడ్ కు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అయ్యారు. ఆమూవీ లో తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో బెల్లంకొండ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “జయ జానకి నాయక “, “రాక్షసుడు “, “అల్లుడు అదుర్స్ ” వంటి మూవీస్ తో బెల్లంకొండ ప్రేక్షకులను అలరించారు. హిందీ డబ్బింగ్ మూవీస్ తో బాలీవుడ్ లో క్రేజ్ పెంపొందించుకున్న బెల్లంకొండ బాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన “ఛత్రపతి ” మూవీ ఘనవిజయం సాధించింది. యాక్షన్ సీన్స్ , ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి హీరోప్రభాస్ ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు “ఛత్రపతి ” మూవీ హిందీ రీమేక్ తో బెల్లంకొండ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్ పై వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ కథానాయకుడిగా తెరకెక్కనున్న “ఛత్రపతి ” మూవీ హిందీ రీమేక్ మూవీ జూలై రెండో వారం నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. హిందీలో తొలి సినిమా నుంచి డబ్బింగ్‌ చెప్పుకోవాలని బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ నిర్ణయించుకున్నారు. హిందీ భాషపై అవగాహన ఉన్నప్పటికీ మరింత పట్టు సాధించాలనీ , ఉచ్ఛారణ స్పష్టంగా ఉండాలనీ బెల్లంకొండ ఇంతియాజ్‌ దగ్గర శిక్షణ తీసుకున్నారు. సినిమాలో లుక్‌, బాడీ లాంగ్వేజ్‌ పర్‌ఫెక్ట్‌గా ఉండాలని బెల్లంకొండ ఇంట్లో జిమ్‌ ఏర్పాటు చేసుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 2 =