పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , నస్రత్ భరూచా జంటగా”ఛత్రపతి ” హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ తెలుగు “ఛత్రపతి ” హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కి స్టార్ రైటర్ కె వి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించారు. డబ్బింగ్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బెల్లంకొండ ఈ మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఛత్రపతి” హిందీ మూవీకి సంబంధించిన తాజా అప్డేట్ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లోని పాత్ర కోసం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఫిజికల్‌గా ట్రైన్ అవుతున్న ఫొటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. చిత్రానికి సంబంధించి ఆయన లుక్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లుగా సమాచారం. ఈ చిత్రం కోసం ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: