
ట్యాగ్ · 47 కథనాలు · పేజీ 3


'బంగార్రాజు' కోసం స్వర్గం సెట్

ముహూర్తం ఫిక్స్ చేసిన 'బంగార్రాజు'

"బంగార్రాజు" కు జోడీగా శ్రియ ?

ఆగస్ట్ లో సెట్స్ పైకి "బంగార్రాజు "

"బంగార్రాజు "మూవీ పై నాగార్జున క్లారిటీ

నాగ్- చై 'బంగార్రాజు' గ్రాండ్ లాంఛ్
ఫైనల్లీ ఇన్ని రోజులకు బంగార్రాజు పట్టాలెక్కాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా 2016 లో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా ఎంత హిట్ అయిందో తెలిసందే కదా. ఇక ఈసినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా వస్తున్నట్టు అప్పుడే ప్రకటించారు. ఈ గ్యాప్ లో నాగార్జున పలు సినిమాలు కూడా చేశాడు కానీ ఈసినిమా మాత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. దానికి తోడు కరోనా కూడా రావడంతో మరింత ఆలస్యం అయింది. ఇక ఫైనల్ గా ఇన్నేళ్లకు ఈసినిమా లాంఛింగ్ కు ముహూర్తం కుదిరింది.

'బంగార్రాజు' కోసం స్వర్గం సెట్
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా 2016 లో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా ఎంత మంచి హిట్ అయిందో తెలిసిందే. ఈసినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేశాడు. ఇక ఈసినిమా కు సీక్వెల్ ను కూడా ఎప్పటినుండో తీస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సోగ్గాడే సినిమాకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణనే ఈ సినిమాకు కూడా డైరెక్షన్ చేయనున్నాడు. ఇక ఎప్పటినుండో అనుకుంటున్నా కూడా అనుకోని కారణాలవల్ల ఈ సినిమా పట్టాలెక్కలేక పోయింది. నాగ్ ఇతర సినిమాలతో బిజీ అవ్వడం.. ఆవెంటనే కరోనా రావడం ఇలా అనేక కారణాల వల్ల బంగార్రాజు సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కనుంది.

"బంగార్రాజు "లో మోనాల్ స్పెషల్ సాంగ్ ?
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . “సోగ్గాడే చిన్నినాయనా “ మూవీ లో హీరో నాగార్జున బంగార్రాజు పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కనున్న “సోగ్గాడే చిన్నినాయనా “ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ లో హీరో నాగచైతన్య ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. నాగార్జున కు జోడీగా శ్రియ నటించనున్నట్టు , నాగచైతన్యకు జోడీగా…

ముహూర్తం ఫిక్స్ చేసిన 'బంగార్రాజు'
ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

"బంగార్రాజు" కు జోడీగా శ్రియ ?
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . హీరో నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠి కథానాయికలు. “సోగ్గాడే చిన్నినాయనా “ మూవీ లో హీరో నాగార్జున బంగార్రాజు పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

ఆగస్ట్ లో సెట్స్ పైకి "బంగార్రాజు "
కింగ్ నాగార్జున హీరో గా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . హీరో నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠి కథానాయికలు. “సోగ్గాడే చిన్నినాయనా “ మూవీ లో హీరో నాగార్జున బంగార్రాజు పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు “సోగ్గాడే చిన్నినాయనా “మూవీకి సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ తెరకెక్కనుంది.

"బంగార్రాజు "మూవీ పై నాగార్జున క్లారిటీ
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున , రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలోగ్రామీణ నేపథ్యం లో రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా "సోగ్గాడే చిన్నినాయనా "మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో నాగార్జున బంగార్రాజు పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. "సోగ్గాడే చిన్నినాయనా "మూవీకి సీక్వెల్ "బంగార్రాజు " మూవీ రూపొందనుందని చాలాకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.