కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Balakrishna Latest Updates

ట్యాగ్ · 7 కథనాలు

Nandamuri Balakrishna Honoured With C Narayana Reddy Award,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nandamuri Balakrishna,Hero Nandamuri Balakrishna,Balakrishna Latest Updates,Bal
సినిమా వార్తలు

బాలకృష్ణ కు సి.నారాయణ రెడ్డి జీవన సాఫల్య జాతీయ స్వర్ణకంకణ పురస్కారం

హీరో బాలకృష్ణ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ , ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం NBK 107 షూటింగ్ కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద జరుగుతుంది.

Team TFNవాట్సాప్
Balakrishna Recovered from COVID 19,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nandamuri Balakrishna,Balakrishna,Hero Balakrishna,Balakrishna latest Updates,Balakrishna upcoming Mov
సినిమా వార్తలు

కరోనా నుండి కోలుకున్న బాలకృష్ణ

బ్లాక్ బస్టర్ "అఖండ" మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులను అలరించిన హీరో బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో "#NBK107 "మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో "#NBK108 "మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ తనయగా శ్రీలీల నటించనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా జరుగుతున్నాయి.

Team TFNవాట్సాప్
Balakrishna is all praises for F3 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Balakrishna,Hero Balakrishna,Balakrishna Latest Updates,Balakrishna Latest News,Balakrishna About
సినిమా వార్తలు

"F 3 "మూవీ పై బాలకృష్ణ ప్రశంసలు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ 27 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఈ సినిమాకే హైలెట్ గా నిలిచారు. ఫ్యామిలీ సీన్స్, మనీ ఫ్రస్ట్రేషన్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి.

Team TFNవాట్సాప్
Balakrishna mourns Senior Actor Balayyas demise,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Balakrishna,Nandamuri Balakrishna,Hero Balakrishna,Balakrishna Latest Updates,Balakrishna
సినిమా వార్తలు

సీనియర్ నటుడు 'మన్నవ బాలయ్య' మృతికి బాలకృష్ణ సంతాపం

టాలీవుడ్ లో నేడు మరో విషాద ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు మన్నవ బాలయ్య నేడు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. గత కొద్దికాలంగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు హైద్రాబాద్ యూసఫ్ గూడలోని తన నివాసంలో కన్నుముశారు. ఇక బాలయ్య మరణానంతరం ఇండస్ట్రీ నుండి పలువురు ఆయనకు సంతాపం తెలియచేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Nandamuri Balakrishna To Sport Three Different Get Ups In His Upcoming Movie With Gopichand Malineni,Balakrishna And Gopichand Malineni,Balakrishna And Gopichand Malineni Movie Update,Balakrishna And Gopichand Malineni Movie Latest Updates,Balakrishn
సినిమా వార్తలు

మూడు గెటప్పుల్లో బాలకృష్ణ..!

'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న మూడో సినిమా అఖండ. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడ్డారు మేకర్స్. ఇప్పటివరకూ టాకీ పార్ట్ మొత్తం పూర్తిచేసుకోగా ప్రస్తుతం గోవాలో పాటల చిత్రీకరణలో ఉన్నారు. ఇక ఈషెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవనున్నట్టు తెలుస్తుంది. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Nandamuri Balakrishna Wants To Write A Book On NTR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nandamuri Balakrishna,Hero Balakrishna,Actor Balakrishna,Balakrishna Latest News,Balakri
సినిమా వార్తలు

ఎన్టీఆర్ పై బుక్ రాస్తా

విశ్వవిఖ్యాత ,నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ బయోపిక్ తీసిన సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్ కథానాయకుడు.. ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా ఈ బయోపిక్ ను తీశాడు బాలకృష్ణ. అయితే ఈ బయోపిక్ కు అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు. ఇక ఇదిలా ఎన్టీఆర్ బయోపిక్ తీసిన బాలయ్య ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఒక బుక్ రాయాలనుకుంటున్నాడట. ఇక ఈవిషయాన్ని స్వయంగా బాలయ్యనే చెబుతున్నాడు. నేడు నందమూరి తారక రామారావు 98వ జయంతి.. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈనేపథ్యంలో బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. .ఎన్టీఆర్ ఎప్పుడు మనతోనే ఉంటారని… తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు…

TFN Adminవాట్సాప్
Nandamuri Balakrishna To Sing The Holy Chant Of Sreerama Dandakam On NTR Birth Anniversary,Balakrishna To Sing Holy Chant Sri Rama Dandakam,NBK Sings Holy Chant Sri Rama Dandakam On NTR Birth Anniversary,Balayya To Chant Sri Rama Dandakam On NTR's Bi
సినిమా వార్తలు

'ఎన్టీఆర్ జయంతి'కి బాలయ్య శ్రీరామ దండకం

మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ సర్పైజ్ ఇస్తానని నిన్న చెప్పిన సంగతి తెలిసిందే కదా. దీంతో ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు కాబట్టి దానినుండి ఏదైనా అప్ డేట్ రావచ్చేమో అని.. లేకపోతే గోపిచంద్ మలినేని తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆసినిమాకు సంబంధించిన ఏదైనా అప్ డేట్ ఇవ్వొచ్చేమో అనుకున్నారు. అయితే ఈ సర్పైజ్ బాలయ్య సినిమాలకు సంబంధించిన సర్ప్రైజ్ కాదని అర్థమైంది. సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ తన గానంతో శ్రీరామదండకం విడుదల చేయనున్నారని తాజాగా ప్రకటించారు. స్వయంగా బాలకృష్ణ ఆలపించిన శ్రీరామదండకం ఈ నెల 28వ తేదీన ఉదయం 9:45 గంటలకు విడుదల కానుంది.

TFN Adminవాట్సాప్

షేర్