కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Balakrishna Bhagavanth Kesari

ట్యాగ్ · 9 కథనాలు

Nandamuri Balakrishna's Son Mokshagna Visits Bhagavanth Kesari Sets
సినిమా వార్తలు

భగవంత్ కేసరి సెట్‌లో సందడి చేసిన నందమూరి మోక్షజ్ఞ

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ గురించి అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే మోక్షజ్ఞ సినీ అరంగేట్రం గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇంతవరకూ ఆయన ఎంట్రీ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాగా ప్రస్తుతం మోక్షజ్ఞ అమెరికాలో యాక్టింగ్ కోర్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మోక్షజ్ఞ తెరంగేట్రం చేయొచ్చనే టాక్ నడుస్తోంది. దీనికితోడు ఈ మధ్య మోక్షజ్ఞ తండ్రి సినిమాల షూటింగ్స్ మరియు సెట్స్‌ను తరచుగా సందర్శిస్తున్నాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లవుతోంది. ఇక బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో…

Srikanth Mవాట్సాప్
Ganesh Song to be Released From Balakrishna's Bhagavanth Kesari on 1st September
సాంగ్

బాలకృష్ణ భగవంత్ కేసరి మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం

గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరొందిన టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డెడ్లీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'భగవంత్ కేసరి'. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్దిలు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ తో చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగాయి. నందమూరి ఫ్యాన్స్ నుంచే కాకుండా ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా దీనిపై టెర్రిఫిక్ రెస్పాన్స్‌ వచ్చింది. అందులో ముఖ్యంగా బాలకృష్ణ తెలంగాణ యాసలో పలికిన డైలాగులు అభిమానులను బాగా అలరించాయి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా…

Srikanth Mవాట్సాప్
Bhagavanth Kesari Song Shoot In A Massive Set In RFC
సాంగ్

భారీ సెట్ లో భగవంత్ కేసరి భారీ సాంగ్

ఈఏడాది ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో, బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా భగవంత్ కేసరి. ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ఆందరూ ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇక యూనిక్ కాన్సెప్ట్‌ తో హై యాక్షన్‌ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్న ఈసినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో అనిల్ రావిపూడి చూపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ పవర్ ఫుల్ ప్రజెన్స్, తెలంగాణ యాసలో డైలాగ్‌లని చెప్పడం ఎంతగానో అలరించింది

TFN Adminవాట్సాప్
Bhagavanthkesari gets a release date
రిలీజ్ అప్‌డేట్

భగవంత్ కేసరి రిలీజ్ డేట్ ఫిక్స్

బాలకృష్ణ -అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి.ప్రస్తుతం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.రీసెంట్ గా విడుదలైన టీజర్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అక్టోబర్ 19న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.అయితే ఈసినిమాకు మిగితా సినిమాలనుండి పోటీ ఎదురుకానుంది.విజయ్,లియో అలాగే రవితేజ నటిస్తున్నటైగర్ నాగేశ్వర రావు దసరా బరిలో దిగనున్నాయి.

Mahender Reddyవాట్సాప్
balakrishna bhagavanth kesari movie nearing completion
సినిమా వార్తలు

క్లైమాక్స్ లో బాలయ్య భగవంత్ కేసరి

నట సింహం బాలకృష్ణ, సక్సెస్ పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా రూపొందుతుంది. ఈ కాంబినేషన్ సెట్ అయినప్పటినుండే సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఇక ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇక రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
kajal aggarwal and sreeleela super dance for balakrishnas superhit song
సాంగ్

బాలయ్య పాటతో అదరగొట్టిన కాజల్, శ్రీలీల

నట సింహం బాలకృష్ణ, సక్సెస్ పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా రూపొందుతుంది. ఈ కాంబినేషన్ సెట్ అయినప్పటినుండే సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఇక ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను రిలీజ్ చేయగా.. ఆ తర్వాత ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్న శ్రీలీల లుక్‌ని కూడా ఆమె బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. కాజల్ అగర్వాల్ బర్త్‌డే స్పెషల్‌గా ఆమె ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Bhagavanth Kesari shoot in full swing
సినిమా వార్తలు

హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లో భగవంత్ కేసరి

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో రెండు హిట్లను అందుకోవడంతో బాలయ్య ఫ్యాన్స్ హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి బాలకృష్ణ పుట్టినరోజు కు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంకా టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఈసినిమాతో హ్యాట్రిక్ పక్కా అన్న అభిప్రాయానికి వచ్చేశారు.

TFN Adminవాట్సాప్
balakrishna bhagavanth kesari movie teaser gets super response
ట్రైలర్ & టీజర్

టాప్ ట్రెండింగ్ భగవంత్ కేసరి లో టీజర్

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టేశారు మేకర్స్. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే ఈసినిమా మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
bhagavanth kesari movie teaser release time fixed
ట్రైలర్ & టీజర్

భగవంత్ కేసరి టీజర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

నటసింహం బాలకృష్ణ కూడా ప్రస్తుతం అఖండ, వీరసింహారెండ్డి హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు మరోపక్క ఫ్యాన్స్ బాలయ్య హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్