కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ashoka Vanamlo Arjuna Kalyanam

ట్యాగ్ · 8 కథనాలు

Which Is Your Favorite Movie Of Tollywood Actor Vishwak Sen
సినిమా వార్తలు

విశ్వక్ సేన్ బెస్ట్ మూవీ?

'వెళ్ళి పోమాకే' చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై... ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయి ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంతో తానే నటుడిగా.. దర్శకుడిగా పక్కా హైదరాబాదీ నేటివిటీతో సినిమాను తీసి.. తన బోల్డ్ నెస్ తో తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. నాని నిర్మాతగా రూపొందించిన 'హిట్' సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి హిట్ కొట్టాడు. దీనితో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు విశ్వక్ సేన్. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తూనే ఉన్నాడు. పాగల్ సినిమా ఆశించినంత విజయం అయితే అందించలేకపోయింది కానీ ఈ మధ్య వచ్చిన అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా సినిమాలు డీసెంట్ హిట్…

TFN Adminవాట్సాప్
Vishwak Sen AVAK Movie USA Latest Collections,Ashoka Vanamlo Arjuna Kalyanam Collections:1st Weekend,US,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ashoka Vanamlo Arjuna Kalyanam,Ash
బాక్సాఫీస్

'అశోక వనంలో అర్జున కళ్యాణం'.. ఫస్ట్ వీకెండ్ ఓవర్సీస్ కలెక్షన్స్..!

విద్యాసాగర్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం. ఈసినిమాపై మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటివరకూ విశ్వక్ సేన్ మాస్ పాత్రల్లోనే ఎక్కువగా అలరించాడు. అయితే మొదటిసారి కాస్త డిఫరెంట్ గా చేశాడు. ఇక ఈసినిమా మే 6న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా కూడా ఫస్ట్ షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకొని నీట్ అండ్ కూల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సక్సెస్ అందుకుంది. విశ్వక్ సేన్ నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఏజ్ పెరుగుతున్నా కూడా పెళ్లి కానీ వ్యక్తి గా కూల్ అండ్ సెటిల్డ్ పాత్రల్లో నటించి మెప్పించాడు.

TFN Adminవాట్సాప్
Allu Aravind Hosts A Success Party for AVAK Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ashoka Vanamlo Arjuna Kalyanam,Ashoka Vanamlo Arjuna Kalyanam Movie,Ashoka Vanamlo
సినిమా వార్తలు

"అశోకవనం లో .. "మూవీ సక్సెస్ కు అల్లు అరవింద్ సర్ ప్రైజ్ పార్టీ

బి వి ఎస్ ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్ వి సి సి డిజిటల్ బ్యానర్ పై విద్యాసాగర్‌ చింతా దర్శకత్వంలో విశ్వక్ సేన్, రుక్సార్‌ థిల్లాన్‌ జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అశోకవనం లో అర్జున కళ్యాణం” మూవీ 6 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రితిక నాయక్ , గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో నటించారు. జై క్రిష్ సంగీతం అందించారు.ఈ మూవీ లో విశ్వక్ ఏజ్డ్ బ్యాచ్ లర్ గా ఫ్రస్ట్రేషన్ ఇతర ఎమోషన్స్ చాలా బాగా చేసి సినిమాలో మేజర్ అట్రాక్షన్ గా నిలిచారు .

Team TFNవాట్సాప్
Ritika Nayak Surprises Everyone In Ashoka Vanamlo Arjuna Kalyanam,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ritika Nayak,Ritika Nayak Movies,Ritika Nayak Latest Updates,Ritika Naya
సినిమా వార్తలు

"అశోక వనంలో అర్జున కళ్యాణం"మూవీ లో సర్ ప్రైజ్ చేసిన రితిక నాయక్

బి వి ఎస్ ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్ వి సి సి డిజిటల్ బ్యానర్ పై విద్యాసాగర్‌ చింతా దర్శకత్వంలో విశ్వక్ సేన్, రుక్సార్‌ థిల్లాన్‌ జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అశోకవనం లో అర్జున కళ్యాణం” మూవీ 6 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రితిక నాయక్ , గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో నటించారు. జై క్రిష్ సంగీతం అందించారు.ఈ మూవీ లో విశ్వక్ ఏజ్డ్ బ్యాచ్ లర్ గా ఫ్రస్ట్రేషన్ ఇతర ఎమోషన్స్ చాలా బాగా చేసి సినిమాలో మేజర్ అట్రాక్షన్ గా నిలిచారు . విశ్వక్ సేన్, రుక్సార్‌ థిల్లాన్‌ ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. "అశోక వనంలో అర్జున కళ్యాణం"మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన యంగ్ నటి రితిక నాయక్ అద్భుతంగా…

Team TFNవాట్సాప్
Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Review,Ashoka Vanamlo Arjuna Kalyanam Telugu Movie Review,Ashoka Vanamlo Arjuna Kalyanam Review,Ashoka Vanamlo Arjuna Kalyanam,Ashoka Vanamlo Arjuna Kalyanam Movie,Ashoka Vanamlo Arjuna Kalyanam Telugu Movie,Ashok
రివ్యూ

అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ఒక సింపుల్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ సరదాగా నవ్వుకునే సినిమా కాబట్టి ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా ఇది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

TFN Adminవాట్సాప్
Sai Dharam Tej And Siddhu Jonnalagadda Praise Ashoka Vanamlo Arjuna Kalyanam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ashoka Vanamlo Arjuna Kalyanam,Ashoka Vanamlo Arjuna Ka
సినిమా వార్తలు

'అశోక వనంలో అర్జున కళ్యాణం' పై యంగ్ హీరోల ప్రీ రివ్యూ..!

విద్యా సాగర్ చింత దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ హీరోగా వస్తున్న సినిమా 'అశోక వనంలో అర్జున కళ్యాణం'. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. ఇక ఈసినిమాకు రీసెంట్ గా కావాల్సినంత పబ్లిసిటీ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు దగ్గర నుండి టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
Ashoka Vanamlo Arjuna Kalyanam Movie New Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam,Vishwak Sen Asho
రిలీజ్ అప్‌డేట్

‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

విద్యాసాగర్ దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం. ఇప్పటి వరకూ చేసిన పాత్రలకు విభిన్నంగా విశ్వక్ సేన్ ఈసినిమాలో కనిపించనున్నాడు. 30 ఏళ్ళు దాటుతున్నా ఇంకా పెళ్ళికాని అల్లం అర్జున కుమార్ కు .. ఎట్టకేలకు ఒక అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకొనే అవకాశం వస్తుంది. ఆ క్రమంలో అతడు ఎన్ని తిప్పలు పడ్డాడు? చివరికి ఆ అమ్మాయి మనసును అతడు ఎలా గెలుచుకున్నాడు అనే కథాంశంతో హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా సినిమా తెరకెక్కుతోంది.

TFN Adminవాట్సాప్
Vishwak Sen's Ashoka Vanamlo Arjuna Kalyanam Release Date Locked,Ashoka Vanamlo Arjuna Kalyanam Teaser,AVAK Teaser,Vishwak Sen,Rukshar Dhillon,Ritika Nayak,Vidya Sagar Chinta,Jay Krish,Ashoka Vanamlo Arjuna Kalyanam,Ashoka Vanamlo Arjuna Kalyanam Mov
రిలీజ్ అప్‌డేట్

‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ లో ప్రస్తుతం యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోస్ లో విశ్వక్ సేన్ కూడా ఒకడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ఒకటి అశోక వనంలో అర్జున కళ్యాణం. ఈసినిమా నుండి రీసెంట్ గానే టీజర్ ను రిలీజ్ చేయగా అది సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడమే కాకుండా సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈసినిమాలో విశ్వక్ సేన్ మిడిల్ ఏజ్డ్ యువకుడిగా ఎన్ని పెళ్లి చూపులు చూసిన పెళ్లి కూతురు దొరకడం కష్టంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఫైనల్ గా పెళ్లి సెట్ అవుతుంది. ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టిన…

TFN Adminవాట్సాప్

షేర్