‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ రిలీజ్ డేట్ ఫిక్స్

Vishwak Sen's Ashoka Vanamlo Arjuna Kalyanam Release Date Locked,Ashoka Vanamlo Arjuna Kalyanam Teaser,AVAK Teaser,Vishwak Sen,Rukshar Dhillon,Ritika Nayak,Vidya Sagar Chinta,Jay Krish,Ashoka Vanamlo Arjuna Kalyanam,Ashoka Vanamlo Arjuna Kalyanam Movie,Ashoka Vanamlo Arjuna Kalyanam Telugu Movie,Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Updates,Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Teaser,Ashoka Vanamlo Arjuna Kalyanam Telugu Movie Teaser,Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam,Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam Movie,Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam Release Date,Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Release Date,Ashoka Vanamlo Arjuna Kalyanam Official Teaser,Ashoka Vanamlo Arjuna Kalyanam Songs,Vishwak Sen,Vishwak Sen Movies,Vishwak Sen New Movie,Vishwak Sen Latest Movie,Vishwak Sen Movie,Vishwak Sen New Movie Update,Vishwak Sen Latest Movie Update,Vishwak Sen Upcoming Movie,Latest 2022 Telugu Movie,Latest Telugu Movies 2022,Telugu Filmnagar,New Telugu Movies 2022,AVAK,AVAK Movie,AVAK Movie Release Date,Vishwak Sen AVAK,Ashoka Vanamlo Arjuna Kalyanam Release Date,Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Release Date,Ashoka Vanamlo Arjuna Kalyanam Release Date Update,Ashoka Vanamlo Arjuna Kalyanam On March 4th,Ashoka Vanamlo Arjuna Kalyanam Releasing On March 4th,Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Release Date Update,Ashoka Vanamlo Arjuna Kalyanam From March 4th,#AshokaVanamLoArjunaKalyanam,#VishwakSen,#AVAK

టాలీవుడ్ లో ప్రస్తుతం యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోస్ లో విశ్వక్ సేన్ కూడా ఒకడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ఒకటి అశోక వనంలో అర్జున కళ్యాణం. ఈసినిమా నుండి రీసెంట్ గానే టీజర్ ను రిలీజ్ చేయగా అది సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడమే కాకుండా సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈసినిమాలో విశ్వక్ సేన్ మిడిల్ ఏజ్డ్ యువకుడిగా ఎన్ని పెళ్లి చూపులు చూసిన పెళ్లి కూతురు దొరకడం కష్టంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఫైనల్ గా పెళ్లి సెట్ అవుతుంది. ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టిన ఈ చిత్రయూనిట్ ఇంతవరకూ రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. అయితే తాజాగా విశ్వక్ సేన్ కూడా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశాడు. ఈ చిత్రాన్ని వచ్చే మార్చ్ 4న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రుక్సార్‌ దిల్లాన్‌ ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బాపినీడు, సుధీర్ నిర్మిస్తున్నారు. జయ ఫణి సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా ప‌వి కె.ప‌వ‌న్‌ పనిచేస్తున్నారు. ఇక టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.