
ట్యాగ్ · 6 కథనాలు


'హీరో' డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న జగ్గూభాయ్

మహేష్ మేనల్లుడికి సూపర్ రెస్పాన్స్

అశోక్ గల్లా సినిమా టైటిల్ టీజర్ కు టైమ్ ఫిక్స్

అశోక్ గల్లా2 యాక్షన్ టీజర్ రిలీజ్
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు తనకంటూ స్పెషల్ గా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని టాలీవుడ్ లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాత కృష్ణ ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతను కూడా వైవిధ్యమైన చిత్రాలతో ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో అశోక్ గల్లా. హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అశోక్ మొదటి సినిమాతో మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు.

మైథలాజికల్ టచ్తో అశోక్ గల్లా రెండవ మూవీ ప్రారంభం
సూపర్ స్టార్ మహేష్బాబు సోదరి పద్మావతి, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. అమెరికాలో యాక్టింగ్ కోర్సు నేర్చుకున్న అశోక్ ఆ మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గల్లా అశోక్ కొత్త సినిమా ఆదివారం హైదరాబాద్లో మొదలైంది. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు వెంకటేష్తో పాటు మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, దర్శకుడు బోయపాటి శ్రీను గెస్ట్లుగా హాజరయ్యారు.

'హీరో' డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న జగ్గూభాయ్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా “హీరో”తో వెండితెర ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా అది సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న జగపతిబాబు డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఈవిషయాన్ని జగ్గూభాయ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

'హీరో' టైటిల్ టీజర్ కు మిలియన్స్ వ్యూస్.. టీమ్ సెలబ్రేషన్స్
ఇండస్ట్రీలోకి వారసుల ఎంట్రీ కామన్. ఇప్పటికే ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ ప్రత్యేకతను చాటుకుంటూ సినిమా చేసుకుంటూ వెళుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు తనకంటూ స్పెషల్ గా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని టాలీవుడ్ లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాత కృష్ణ ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతను కూడా వైవిధ్యమైన చిత్రాలతో ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో ఎంట్రీకి సిద్ధమయ్యాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా “హీరో”తో వెండితెర ఎంట్రీ ఇస్తున్న…

మహేష్ మేనల్లుడికి సూపర్ రెస్పాన్స్
టిడిపి ఎంపి గల్లా జయదేవ్, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరో గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మేజర్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా టైటిల్ టీజర్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. హీరో అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమా టైటిల్ టీజర్ కు మహేష్ బాబు రిలీజ్ చేయగా.. ఊహించని విధంగా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే టీజర్కు 4మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

అశోక్ గల్లా సినిమా టైటిల్ టీజర్ కు టైమ్ ఫిక్స్
టిడిపి ఎంపి గల్లా జయదేవ్, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరో గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మేజర్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.