మైథలాజిక‌ల్ ట‌చ్‌తో అశోక్ గ‌ల్లా రెండవ మూవీ ప్రారంభం

Ashok Galla New Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ashok Galla,Ashok Galla Movies,Ashok Galla New Movie,Ashok Galla Latest Movie,Ashok Galla Upcoming Movie,Ashok Galla New Movie Updates,Ashok Galla Latest Movie Updates,Ashok Galla Movie Updates,Ashok Galla Movie News,Ashok Galla New Projects,Ashok Galla Latest Projects,Ashok Galla Upcoming Projects,Ashok Galla Next Projects,Ashok Galla Latest News,Ashok Galla Movie Updates,Ashok Galla Latest Movie Update

సూపర్ స్టార్ మ‌హేష్‌బాబు సోద‌రి ప‌ద్మావ‌తి, టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరో సినిమాతో టాలీవుడ్‌ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. అమెరికాలో యాక్టింగ్ కోర్సు నేర్చుకున్న అశోక్ ఆ మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గ‌ల్లా అశోక్ కొత్త సినిమా ఆదివారం హైద‌రాబాద్‌లో మొద‌లైంది. ఈ సినిమా ప్రారంభోత్స‌వ వేడుక‌కు వెంక‌టేష్‌తో పాటు మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్, దర్శకుడు బోయపాటి శ్రీను గెస్ట్‌లుగా హాజ‌ర‌య్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నల్లపనేని యామిని సమర్పణలో శ్రీ లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై గుణ 369 మూవీ ఫేమ్ అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో అశోక్ గల్లా హీరోగా మైథ‌లాజిక‌ల్ ట‌చ్‌తో తెరకెక్కనున్న మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. స‌స్పెన్స్‌ థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌నున్న‌ ఈ సినిమాకు ఆ!,, జాంబీరెడ్డి మూవీస్ ఫేమ్ ప్ర‌శాంత్ వ‌ర్మ క‌థ‌ను అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. వికెక్టరీ వెంకటేష్ క్లాప్ తో ప్రారంభమైన ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + five =