
ట్యాగ్ · 7 కథనాలు


స్పై ఫస్ట్ డే కలెక్షన్స్

సెన్సార్ పూర్తి చేసుకున్న నిఖిల్ స్పై


స్పై లో నిజాలు మాత్రమే చూపించే ప్రయత్నం చేశాం

ఓటీటీ లోకి వచ్చేసిన నిఖిల్ స్పై
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది కార్తికేయ2, 18పేజీస్ సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు నిఖిల్. ఇక ఈ ఏడాది అదే జోష్ తో హ్యాట్రిక్ కొడదామని స్పై అనే సినిమాతో రంగంలోకి దిగాడు. ఈసినిమాా జూన్ 9 తేదీన రిలీజ్ అయింది. వరుసగా రెండు బ్లాక్ బస్టర్లు అందుకోవడంతో ఈసినిమాతో హ్యాట్రిక్ అందుకుంటాడు అనుకున్నారు. అయితే ఈసినిమా సరైన విజయాన్ని అయితే అందించలేకపోయింది. మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది ఈసినిమా. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం ఈసినిమా మంచి కలెక్షన్స్ నే అందించింది.

నిఖిల్ స్పై రాంపేజ్- ఊహించని కలెక్షన్స్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది రెండు హిట్లను సొంతం చేసుకొని ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కోసం స్పై తో వచ్చాడు. గ్యారీ బి.హెచ్ దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించారు. జూన్ 9వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. విశేషం ఏంటంటే..ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకున్నా కానీ కలెక్షన్స్ రాబట్టడంలో మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. నిజానికి మిక్డ్స్ తెచ్చుకున్న సినిమాలు కలెక్షన్స్ పరంగా కూడా వీక్ అవుతుంటాయి. కానీ స్పై విషయంలో మాత్రం రివర్స్ అవుతుంది. ఈ సినిమా మాత్రం సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. రోజు రోజుకూ కలెక్షన్స్ ను…

స్పై ఫస్ట్ డే కలెక్షన్స్
యంగ్ హీరో నిఖిల్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ స్పై నిన్న విడుదలై సెన్సేషనల్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.డీసెంట్ రివ్యూస్ తో ఈసినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.స్పై తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 11.7కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి నిఖిల్ కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ను అందించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే 7 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.అటు ఓవర్సీస్ లో ఈసినిమా 200k డాలర్ల ను రాబట్టుకుంది.ఓవరాల్ గా మొదటి రోజే ప్రీ రిలీజ్ బిజినెస్ లో 30 శాతం రికవరీ చేసింది.మరి తరువాతి రోజుల్లో ఈసినిమా ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.

స్పై మూవీ రివ్యూ-ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్
ఓవరాల్ గా చెప్పాలంటే స్పై సినిమాలను, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్లకు ఈసినిమా నచ్చేస్తుంది. మిగిలిన వారు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

సెన్సార్ పూర్తి చేసుకున్న నిఖిల్ స్పై
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గ్యారీ బీ హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగాా వస్తున్న సినిమా స్పై. స్వాతంత్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈసినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు రీసెంట్ గా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయగా అది యూ ట్యూబ్ లో ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూస్తున్నాం. ఇంట్రెస్టింగ్ గా కట్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఇప్పటికే కార్తికేయ2, 18 పేజేస్ తో రెండు హిట్లను అందుకున్న నిఖిల్ ఈసినిమాతో హ్యాట్రిక్…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గొప్పతనం గురించి అద్భుతంగా చెప్పిన యంగ్ హీరో నిఖిల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా జెన్యూన్ పర్సన్ అని అన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్. తన తాజా చిత్రం 'స్పై' ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ.. చరణ్ యాక్టింగ్ జీనియస్, డ్యాన్సింగ్ జీనియస్, బిజినెస్ మేధావి అని చెప్పాడు. రామ్ చరణ్ నిర్మాతగా 'వీ మెగా పిక్చర్స్' పతాకంపై తీసే తొలి చిత్రంలో తనను హీరోగా ఎంపిక చేసినందుకు చరణ్కి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమాలో పాత్రలకు ఎవరైతే న్యాయం చేస్తారో.. ఆలోచించి వారినే చరణ్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేశారని భావిస్తున్నానని చెప్పాడు. ఇక ఈ సినిమా కోసం తన సర్వస్వం ఇస్తానని నిఖిల్ అన్నాడు.

స్పై లో నిజాలు మాత్రమే చూపించే ప్రయత్నం చేశాం
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ కెరీర్ ను మంచి ఫామ్ లోకి తెచ్చుకున్నాడు. ఒకటైం లో వరుస ఫ్లాప్స్ తో సతమతమైన నిఖిల్ ఈమధ్య వరుస హిట్లను సొంతం చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కార్తీకేయ2, 18 పేజీస్ సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు. కార్తీకేయ2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. గ్యారీ బీ హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగాా వస్తున్న సినిమా స్పై. స్వాతంత్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.