
ట్యాగ్ · 6 కథనాలు


శాకుంతలం- మధుర గతమా సాంగ్ రిలీజ్
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ఈ సినిమా శకుంతల, దుష్యంతుల ప్రేమ కావ్యంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పటినుండో మొదలుపెట్టారు. ఇప్పటి వరకూ రిలీజైన టీజర్, ట్రైలర్లు మంచి బజ్ ను తెచ్చిపెట్టాయి. ఇక పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈసినిమా నుండి మూడు పాటలు రిలీజ్ చేశారు. మూడు పాటలూ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి నాలుగో పాటను రిలీజ్…

'థాంక్యూ' ఫేర్ వెల్ సాంగ్ రిలీజ్..!
‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ సినిమాలతో వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న నాగ చైతన్య త్వరలో 'థ్యాంక్యూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమాను ముందు జులై8 వ తేదీన రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ ను మరో రెండు వారాలు పొడిగించారు. జులై 22వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు రెండు రోజుల క్రితమే ప్రకటించారు.

విశ్వక్ సేన్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ మిథిల పాల్కర్
పివిపి సినిమా బ్యానర్ పై అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ , మిథిల పల్కర్ జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైన్ మెంట్"ఓరి దేవుడా... !" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమిళ సూపర్ హిట్ "ఓ మై కడవులే"మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కి పెరల్ వి పొట్లూరి , పరమ్ వి పొట్లూరి , దిల్ రాజు నిర్మాతలు. "ఓరి దేవుడా.. !"మూవీ కి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.

విశ్వక్ సేన్ ఓరి దేవుడా సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
ఇటీవలే పాగల్ సినిమాతో మంచి విజయం అందుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు పలు డిఫరెంట్ కథలతో రావడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే తను నటిస్తున్న అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దానితో పాటే మరో సినిమాను కూడా రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న సినిమా ఓరి దేవుడా. తమిళ్లో సూపర్ హిట్ అయిన ఓమై కడవులే సినిమాకు ఇది రీమేక్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా.. మరోవైపు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను నేడు రిలీజ్ చేశారు. పాఠశాలలో అంటూ సాగే ఈ ఫ్రెండ్…

ఈ దశాబ్దపు మోస్ట్ వైరల్ సాంగ్ "బుట్టబొమ్మ "
గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "అల .. వైకుంఠపురములో .. " మూవీ 2020 సంవత్సరం జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టబు , సుశాంత్ , నివేత పేతురాజ్, సముద్ర ఖని , రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
ఒరేయ్ బుజ్జిగా 'కురిసెన.. కురిసెన' పాట రిలీజ్
విజయ్కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానున్న నేపథ్యంలో... ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేశారు. ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున, మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఈ పాటకు కె.కె. సాహిత్యం…