కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Anil Ravipudi Upcoming Movies

ట్యాగ్ · 6 కథనాలు

Director Anil Ravipudi Receives Prestigious Vijaya Nirmala Award For 2025,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Director Anil Ravipudi,Anil Ravipudi,Anil Ravipudi Movies,Anil
సినిమా వార్తలు

ఈ అవార్డ్ తీసుకోవడం గర్వంగా ఫీలౌతున్నా - అనిల్ రావిపూడి

''విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ తీసుకోవడం చాలా సంతోషంగా వుంది. కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల గారు ఆడపులి. వారి పేరు మీద ఈ అవార్డ్ ని తీసుకోవడం గర్వంగా ఫీలౌతున్నాను" అని అన్నారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ మేరకు ఆయన ప్రముఖ నటీమణి, దర్శకురాలు విజయనిర్మల గారి జయంతి సందద్భంగా విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ 2025ని అందుకున్న సందర్భంగా వ్యాఖ్యానించారు.

Srikanth Mవాట్సాప్
anil ravipudi respond on his next movie
సినిమా వార్తలు

వెంకీ 76 గురించి క్లారిటి ఇచ్చిన డైరెక్టర్

విక్టరీ వెంకటేష్,అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మూడో సినిమా తెరకెక్కనుందని తెలిసిందే.రెండు రోజుల క్రితం లాంఛ్ కూడా అయ్యింది.ఈ నెల మూడో వారం నుండి షూటింగ్ కూడా మొదలుకానుంది.నవంబర్ కల్లా పూర్తి చేయనున్నారు.ఇక ఈసినిమా లో మరో హీరో కూడా ఉంటాడని వార్తలు వచ్చాయి.అయితే ఈ న్యూస్ పై స్పందించాడు అనిల్ రావిపూడి.ఇందులో వెంకటేష్ గారు ఒక్కరే హీరో మరో హీరో లేడు.ఇది ఎఫ్ 4 కాదు వేరే జోనర్ లో రానుంది.వచ్చే సంక్రాంతి కి విడుదలకానుందని క్లారిటీ ఇచ్చాడు.ఇందులో ఐశ్వర్య రాజేష్,మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.మరి వెంకీ ,అనిల్…

TFN Adminవాట్సాప్
Venkatesh and Anil Ravipudi Team up For Hat Trick Movie
సినిమా వార్తలు

వెంక‌టేష్, అనిల్ రావిపూడి హ్యాట్రిక్ మూవీ షురూ

టాలీవుడ్‌లోని క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటి స్టార్ హీరో విక్టరీ వెంక‌టేష్ మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి. వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన 'ఎఫ్‌ 2', 'ఎఫ్ 3' చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్‌లో కొత్త మూవీ రాబోతోంది. కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ అందించింది చిత్ర బృందం.

Srikanth Mవాట్సాప్
Anil Ravipudi Gives Clarity about Clashes with Tamannaa,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Anil Ravipudi,Director Anil Ravipudi,Anil Ravipudi Clashes with Tamannaa,Anil Ravi
సినిమా వార్తలు

తమన్నాతో గొడవపై అనిల్ క్లారిటీ..!

టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన క్రేజీ మల్టీస్టారర్ ఎఫ్2. మూడు సంవ‌త్స‌రాల క్రితం వ‌చ్చిన ఎఫ్‌2 మంచి విజయం సాధించింది. అదే జోష్ లో సేమ్ టీమ్ తో ఎఫ్3 తీశాడు అనిల్ రావిపూడి. ఇక అనుకున్నట్టే ఈసినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ విజయం అందుకుంది. ఎఫ్3 టీమ్ అంతా కలిసి ప్రేక్షకులకు నవ్వుల విందు అందించారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈసినిమాకు బాగా కనెక్ట్ తో సినిమా కలెక్షన్స్ కు బాగా కలిసొచ్చింది. మే 27న ఈసినిమా రిలీజ్ అవ్వగా రిలీజ్ అయిన పది రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

TFN Adminవాట్సాప్
Anil Ravipudi opens up about acting,F3 Movie Review,F3 Telugu Movie Review,F3 Review,F3 Movie Review And Rating,F3 Review And Rating,F3 Preview,F3 Movie Pre Review,F3 Movie Censor Review,F3 (film),F3: Fun and Frustration,F3 Movie (2022),F3: Fun and F
సినిమా వార్తలు

హీరో అవ్వాలన్న ఆశ లేదు..!

డాక్టర్ కావాలనుకొని యాక్టర్ అయ్యాను అంటూ పలువురు పలు సందర్భాల్లో అనడం చూస్తుంటాం. అలానే ఇండస్ట్రీలో కూడా కొంతమంది ఏదో కావాలనుకుంటారు.. కానీ ఇండస్ట్రీలో సెటిల్ అవుతారు. ఇక కొంతమంది ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనుకున్నా పలు కారణాల వల్ల సెటిల్ అవ్వలేరు. అయితే ఓ డైరెక్టర్ మాత్రం అయితే మాములు ఆర్టిస్ట్అవుతా కానీ హీరో మాత్రం అవ్వను అంటున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు టాలీవుడ్ వరుస హిట్లతో టాప్ డైరెక్టర్ గా ఉన్న అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్ 3 సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Birthday Wishes To Director Anil Ravipudi,Mahesh Babu Wishes Anil Ravipudi On His Birthday,F3,F3 Movie,Sarileru Neekevvaru,Sarileru Neekevvaru Movie,Anil Ravipudi Birthday,Anil Ravipudi Birthday Special,Mahesh Babu Birthday Wishes To Anil
సినిమా వార్తలు

కూల్ డైరెక్టర్ కు హ్యాపీ బర్త్ డే

అనిల్ రావిపూడి సినిమాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీనే ప్రధానంగా చేసుకునే తన సినిమాలు అటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాదు బాక్సాఫీస్ వద్ద కలక్షన్స్ కూడా కురిపిస్తుంటాయి. ‘పటాస్‌’ నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వరకూ అనిల్ తీసిన సినిమాలు అన్ని సూపర్‌హిట్లుగా నిలిచాయి. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్3 సినిమా తీస్తున్నాడు. ఇది ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా వస్తుంది. ఇక వెంకటేష్-వరుణ్ తేజ్ హీరోలుగా వస్తున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.

TFN Adminవాట్సాప్

షేర్