
ట్యాగ్ · 9 కథనాలు


'పుష్ప' పార్ట్ 1 రిలీజ్ డేట్ కన్ఫామ్

హైదరాబాద్ లో "పుష్ప " షూటింగ్
అల్లు అర్జున్ ఒక అద్భుతం - రష్మిక
అల్లు అర్జున్ సింప్లిసిటీ

మారేడుమిల్లి అడవుల్లో 'పుష్ప' పోరాట సన్నివేశాలు

ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన 'పుష్ప'
"పుష్ప"మూవీ అప్ డేట్

"పుష్ప "మూవీ అప్ డేట్

'పుష్ప' షూటింగ్ అప్ డేట్
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. ఇక ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఫస్ట్ పార్ట్ ను క్రిస్మస్ బరిలో దించనున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదన్న సంగతి కూడా విదితమే. నిజానికి ఈసినిమా షూటింగ్ ను వచ్చే నెల ఫస్ట్ వీక్ లోపు కంప్లీట్ చేయాలని అనుకున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు కాబట్టి మిగిలిన పోర్షన్స్ ను త్వరగా పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఈ సినిమా షూటింగే ఇంకా పూర్తి కాలేదు.. ఇంకా మూడు పాటలు పెండింగ్ లో ఉన్నాయని.. అంతేకాదు ఈ మూడు…

'పుష్ప' పార్ట్ 1 రిలీజ్ డేట్ కన్ఫామ్
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో ఇప్పటివరకూ రెండు సినిమాలు రాగా ఇప్పుడు వస్తున్న మూడో సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక ముందు ఈసినిమాను ఒక పార్ట్ మాత్రమే అనుకోగా ఆ తరువాత రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ప్రస్తుతం పార్ట్ 1 షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. మరికొద్ది రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టనున్నారు.

హైదరాబాద్ లో "పుష్ప " షూటింగ్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ ముగింపు దశలో ఉంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో అల్లు అర్జున్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ , ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. హీరోయిన్ రష్మిక ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్…
అల్లు అర్జున్ ఒక అద్భుతం - రష్మిక
తెలుగు , కన్నడ , తమిళ చిత్ర పరిశ్రమలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక బాలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ” షూటింగ్ కంప్లీట్ అయ్యింది. 2 టాలీవుడ్ , ఒక బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు.
అల్లు అర్జున్ సింప్లిసిటీ
దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా అశేష అభిమానులున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో 2 భాగాలుగా "పుష్ప " మూవీ తెరకెక్కుతుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , పుష్ప రాజ్ పరిచయ టీజర్ , దాక్కో దాక్కో సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

మారేడుమిల్లి అడవుల్లో 'పుష్ప' పోరాట సన్నివేశాలు
సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప సినిమా వస్తున్న తెలిసిందే కదా. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గత కొద్దికాలంగా కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా.. ఇక రీసెంట్ గానే పుష్ప షూటింగ్ మళ్లీ రీస్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మారేడుమిల్లిలో శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇంతకుముందే కొంత వరకూ మారేడు మిల్లిలో షూటింగ్ ను జరుపుకోగా.. ఇప్పుడు మళ్లీ చిత్రయూనిట్ మరోసారి మారేడుమిల్లి అడవుల్లోనే షూట్ ను ప్రారంభించారు. దాదాపు నెల రోజుల పాటు ఈ షూటింగ్ జరగనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా.. ఒక పాటను కూడా అక్కడే…

ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన 'పుష్ప'
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. ఇక ఈసినిమా రెండు పార్ట్ లుగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో పడింది. తాజాగా ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగు ఎక్కువగా మారేడుమిల్లి .. రంపచోడవరం అటవీప్రాంతాల్లో జరిగింది. ఆ తరువాత హైద్రాబాద్ లో కొన్ని రోజులు షూటింగ్ జరుపుకోగా ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ కోసం మళ్లీ మారేడుమల్లి వెళ్లారు…
"పుష్ప"మూవీ అప్ డేట్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫహద్ ఫాజిల్ , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనుంజయ్ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

"పుష్ప "మూవీ అప్ డేట్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. "పుష్ప "మూవీ ఆగస్ట్ 13 వ తేదీ రిలీజ్ కానుంది.