కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Allari Naresh Next Project News

ట్యాగ్ · 6 కథనాలు

Tollywood Actor Allari Naresh Reveals A Special Memory With His Father EVV Satyanarayana
సినిమా వార్తలు

నాన్నతో ఆ మూమెంట్ ను ఎప్పుడూ మరిచిపోలేను..!

విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా భాగం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇంకా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ప్రవీణ్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఈ సినిమాను త్వరలోనే మిగిలిన షూట్ కూడా పూర్తి చేసే ప్లాన్ లో వున్నారు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

లక్కీ సీజన్‌లో 'అల్లరి' నరేష్ 'డబుల్ ధమాకా' మిస్

కథానాయకుడిగా 'అల్లరి' నరేష్‌ది పద్దెనిమిదేళ్ళ‌ నటనా ప్రస్థానం. 2002లో విడుదలైన 'అల్లరి' చిత్రంతో నరేష్ కెరీర్ ప్రారంభమైంది. ఆ ఏడాది వేసవిలో విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. ఆపై ఇదే సీజన్‌లో వచ్చిన 'అల్ల‌రి' న‌రేష్ పలు చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట మంచి ఫ‌లితాన్ని అందుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నెగెటివ్ రోల్స్ చేయడానికి నేను రెడీ..!

నరేష్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ 'నాంది' అనే డిఫరెంట్ స్టోరీ తో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. రెండవ షెడ్యూల్ షూటింగును ఈ రోజున మొదలెట్టారు.అయితే ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల షూట్ కు బ్రేక్ పడింది. కాగా ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ లో సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ప్రవీణ్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దర్శకుడు ఈవీవీ కి అల్లరి నరేష్ నివాళి ?

కామెడీ ఎంటర్ టైనర్ మూవీస్ స్పెషలిస్ట్ దర్శకుడు ఈవీవీ తనయుడు నరేష్ "అల్లరి" మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టి , ఆ మూవీ టైటిల్ నే ఇంటిపేరు గా మార్చుకున్నారు. కితకితలు, అత్తిలి సత్తిబాబు, సీమ శాస్త్రి , బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి, బెట్టింగ్ బంగార్రాజు, అహ నా పెళ్ళంట, సుడిగాడు , సిల్లీ ఫెలోస్ వంటి మూవీస్ లో అల్లరి నరేష్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తండ్రి కథతో నరేష్ సినిమా..!

ఈవీవీ కథను అల్లరి నరేష్ చేయడం ఏంటబ్బా అని అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. ఈవీవీ ఉన్న టైంలో అల్లరి నరేష్ తో సినిమా చేయనుకున్నాడట. అందుకుగానూ ఒక స్క్రిప్ట్ ను కూడా రెడీ చేశారట. ఆ తర్వాత ఈవీవీ కలగమనం చెందటం.. అల్లరి నరేష్ కూడా వేరే సినిమాలతో బిజీ అవ్వడంతో ఈ స్క్రిప్ట్ పక్కన పడిపోయింది. ఇప్పుడు అదే కథను సినిమాగా తీయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. డైరెక్టర్ ఎన్నో గొప్ప గొప్ప సినిమాలను తీసిన ఈవీవీ సినిమా ప‌తాకంపైనే ఈ సినిమాను నరేష్ తెరకెక్కించనున్నాడట. న‌రేష్‌కీ అత్యంత స‌న్నిహితంగా ఉన్న ఓ ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తాడ‌ని స‌మాచారం. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఇది ఈవీవీ గ‌త హిట్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

డిఫరెంట్ కాన్సెప్ట్ తో నరేష్..?

అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్. తన కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లతో దూసుకుపోయిన అల్లరి నరేష్ కు గత కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. దానితో కాస్త వెనుకపడ్డాడు. ఇక ఇటీవల మహర్షి సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు. మహర్షి సినిమాలో మహేష్ బాబు కు ఫ్రెండ్ గా చేయగా ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇక అల్లరి నరేష్ మరో కొత్త సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. నరేష్ విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడితో ఓ కాన్సెప్ట్-ఓరియెంటెడ్ సినిమాలో నరేష్ నటించనున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్