కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ala Vaikunthapurramuloo Movie Updates

ట్యాగ్ · 46 కథనాలు · పేజీ 3

Allu Arjun Ala Vaikunthapurramuloo Movie Teaser Release Date Confirmed
ట్రైలర్ & టీజర్

"అల .. వైకుంఠపురములో .. " మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన "అల .. వైకుంఠపురములో .. " మూవీ జనవరి 12 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే, నివేత పేతురాజ్ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Allu Arjun Samajavaragamana Song Sets New Records On Youtube,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Samajavaragamana Song Latest News,Stylish Star Allu Arjun Samajavaragamana Song Creates New Record
సాంగ్

" సామజవరగమన" సాంగ్ రికార్డ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న "అల .. వైకుంఠపురం లో .." మూవీ జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు . మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ మూడు సాంగ్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

Team TFNవాట్సాప్
సాంగ్

పారిస్‌లో పాట పాడుకుంటున్న‌ బ‌న్నీ, పూజ‌

`సామ‌జ‌వ‌ర గ‌మ‌న‌`... యూ ట్యూబ్ వ‌ర‌ల్డ్‌లో రీసెంట్ తెలుగు సెన్సేష‌న్‌. `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రం కోసం యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్ స్వ‌ర‌ప‌రిచిన ఈ గీతం... మోస్ట్ లైక్డ్ తెలుగు సాంగ్‌గా రికార్డుల‌కెక్కింది. కాగా... `సిరివెన్నెల‌` సీతారామ‌శాస్త్రి సాహిత్యం, సిడ్ శ్రీ‌రామ్ గానంతో వీనుల‌విందు చేసిన ఈ పాట‌ను ఇప్పుడు క‌నుల విందుగా మ‌లిచే ప‌నిలో ఉంది యూనిట్‌. ఈ నేప‌థ్యంలోనే... ఈ పాట కోసం పారిస్ బాట ప‌ట్టింది `అల వైకుంఠ‌పుర‌ములో`టీమ్‌. చిత్ర నాయ‌కానాయిక‌లు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే పై చిత్రీక‌రిస్తున్న ఈ గీతానికి శేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్య‌రీతులు స‌మ‌కూర్చుతున్నారు…

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

అల .. వైకుంఠపురములో .. టబు ఫస్ట్ లుక్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అల .. వైకుంఠపురములో .. మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. చాలా రోజుల తరువాత సీనియర్ హీరోయిన్ టబు ఈ మూవీ లో ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. నివేత పేతురాజ్, సుశాంత్, నవదీప్, జయరామ్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై రుపొంతున్న అల .. వైకుంఠపురములో .. మూవీ కి థమన్ S సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

యూరప్‌లో బన్నీ, పూజ రొమాన్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బన్నీ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా... టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, జ‌య‌రామ్‌, సునీల్‌, న‌వ‌దీప్‌, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

షాపింగ్ మాల్‌లో బ‌న్నీ సంద‌డి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ‘అల వైకుంఠపురములో’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Team TFNవాట్సాప్

షేర్