కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ajay Bhupathi Latest Movie

ట్యాగ్ · 7 కథనాలు

Ajay Bhupathi to Announce His Next Film Tomorrow
సినిమా వార్తలు

అజయ్ భూపతి నెక్స్ట్ మూవీ అప్డేట్ రానుంది

ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి ఆ తరువాత మహా సముద్రం తో ఎదురు దెబ్బ తిన్నాడు. అయితే గత ఏడాది మంగళవారం తో మళ్ళీ కం బ్యాక్ ఇచ్చాడు.ఈసినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక ఈ దర్శకుడు నెక్స్ట్ మూవీ కి రెడీ అవుతున్నాడు. తన నాలుగవ సినిమాను అఫిషియల్ గా ప్రకటించనున్నారు.రేపు ఉదయం 10 :08 గంటలకు ఈ అప్డేట్ రానుంది.

Mahender Reddyవాట్సాప్
ajay bhupathi mangalavaaram movie first look release date and time fixed
ఫస్ట్ లుక్

అజయ్ భూపతి మంగళవారం ఫస్ట్ లుక్ రిలీజ్ టైమ్ ఫిక్స్

ఆర్ఎక్స్ 100 సినిమాతో డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేశాడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా మంచి గుర్తింపును పొందాడు. ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి అజయ్ భూపతికి విమర్శకుల నుండి ప్రశంసలు సైతం లభించాయి. ఇక ఆర్ఎక్స్ 100 మూవీ తర్వాత అజయ్ భూపతి శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అను ఇమ్మాన్యూయల్, అదితి రావు హైదరి హీరోయిన్ లుగా మహా సముద్రం అనే మూవీ ని రూపొందించాడు. అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది.

TFN Adminవాట్సాప్
Ajay Bhupathi New Movie Title Revealed,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Ajay Bhupathi New Movie,Ajay Bhupathi Movies,Ajay Bhupathi Upcoming Movie,Ajay Bhupathi Latest Movie,Ajay Bh
సినిమా వార్తలు

మంగళవారం అంటున్న అజయ్ భూపతి

ఆర్ఎక్స్ 100 సినిమాతో డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేశాడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా మంచి గుర్తింపును పొందాడు. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఇక రెండో సినిమాగా శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా మహాసముద్రం అనే సినిమాను తీశాడు. అయితే ఈసినిమా మంచి విజయాన్నిఅయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు అజయ్ తన మూడో సినిమాకు సన్నద్దమవుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను కూడా రస్టిక్ అండ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి కూడా. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. అయితే తాజాగా ఈసినిమా టైటిల్…

TFN Adminవాట్సాప్
Ajay Bhupathi Ropes Top Kannada Composer Ajaneesh Loknath For His Next,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ajay Bhupathi,Ajay Bhupathi Movies,Ajay Bhupathi New Movie,Ajay B
సినిమా వార్తలు

అజయ్ భూపతి సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్

ప్రస్తుతం ఉన్న సినీ పరిశ్రమల్లో చాలా మార్పులు వచ్చాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొత్తగా ప్రయత్నిస్తున్నారు. హీరోలు నిర్మాతలుగా మారుతున్నారు. కొంతమంది డైరెక్టర్లు హీరోలుగా మారి సినిమాలు తీస్తున్నారు.. అలాగే కొంత మంది నిర్మాతలుగా మారుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది డైరెక్టర్లు ఒక పక్క తమ సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతలుగా యంగ్ హీరోలు, అప్ కమింగ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈలిస్ట్ లో ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి కూడా చేరిపోయాడు. రెండో సినిమాగా శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా మహాసముద్రం అనే సినిమాను తీశాడు. అయితే ఈసినిమా మంచి విజయాన్నిఅయితే…

TFN Adminవాట్సాప్
Director Ajay Bhupathi Back To His Favourite Genre, Ajay Bhupathi Back To His Favourite Genre, Ajay Bhupathi Favourite Genre, Director Ajay Bhupathi, Ajay Bhupathi, Ajay Bhupathi Latest Movie, Ajay Bhupathi's Upcoming Movie, RX100 Director Ajay Bhupa
సినిమా వార్తలు

ఫేవరెట్ జోనర్ లో ఆర్ఎక్స్ 100 డైరెక్టర్

అజయ్‌ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఆర్ఎక్స్100. ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ హిట్ కొట్టాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఆర్ఎక్స్ 100 ను కల్ట్ అండ్ బోల్డ్ కంటెంట్ తో రూపొందించాడు. తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. ఇక ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు అజయ్ భూపతి. రెండో సినిమాగా శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా మహాసముద్రం అనే సినిమాను తీశాడు. ఈ సినిమా మేకింగ్ అప్పుడే కరోనా కూడా రావడంతో తన రెండో సినిమా రిలీజ్ అయ్యే సరికే చాలా టైమ్ పట్టింది. ఇక ఫైనల్ గా రిలీజ్ అయిన ఈసినిమా మంచి…

TFN Adminవాట్సాప్
Ajay Bhupathi to work for Bollywood movie,RX 100 Movie Director Ajay Bhupathi To Debut In Bollywood Soon,Director Ajay Bhupathi To Debut In Bollywood Soon,Director Ajay Bhupathi To Debut In Bollywood,Ajay Bhupathi To Debut In Bollywood,Ajay Bhupathi
సినిమా వార్తలు

"RX100" మూవీ ఫేమ్ అజయ్ భూపతి బాలీవుడ్ ఎంట్రీ ?

పలువురు టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ మూవీస్ కు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే "అర్జున్ రెడ్డి "మూవీ ని హిందీ లో "కబీర్ సింగ్ "గా రీమేక్ చేసి సందీప్ రెడ్డి వంగా విజయం సాధించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ సింగ్ , రష్మిక జంటగా"యానిమల్ " హిందీ మూవీ తెరకెక్కుతుంది. గౌతమ్ తిన్ననూరి "జెర్సీ "మూవీ , శైలేష్ కొలను "HIT :ది ఫస్ట్ కేస్"మూవీస్ హిందీ రీమేక్స్ తోబాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ప్రముఖ దర్శకుడు బెల్లంకొండ హీరోగా "ఛత్రపతి"మూవీ హిందీ రీమేక్ "ఛత్రపతి" తో బాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
here Is A Kick In Making Multi Starrer Movies Says Director Ajay Bhupathi,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Latest Tollywood Updates,Sharwanand,Siddharth,Aditi Rao Hydari,Ajay Bhupathi,Anil S
సినిమా వార్తలు

'మహా సముద్రం'.. మల్టీస్టారర్ అంటే ఆ కిక్కే వేరు..!

'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా మహాసముద్రం. సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా ఆర్ఎక్స్ 100 సినిమా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అజయ్ భూపతి నుండి వస్తున్న రెండో సినిమా కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇక రెండో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అజయ్ భూపతికి ఎంత టైం పట్టిందో చూశాం. అందులోనూ మల్టీస్టారర్ కావడంతో అది అంత ఈజీ కాదని కూడా సినిమా మొదలుపెట్టకముందే అజయ్ భూపతి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి ఫైనల్ గా ఈసినిమా రేపు విడుదల కానుంది. ఇక ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న చిత్రయూనిట్ సినిమా గురించి పలు…

TFN Adminవాట్సాప్

షేర్