కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Aha

ట్యాగ్ · 6 కథనాలు

Icon Star Allu Arjun To Give A Grand Entry In OTT
ఓటీటీ

ఓటీటీ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది . పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ జరుగుతుంది.

Team TFNవాట్సాప్
96 Tamil Movie Dubbed Version In Telugu Gets An OTT Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, 96 Tamil,96 Tamil Movie,96 Tamil Mvoie Dubbed in Telugu
ఓటీటీ

ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న క్లాసిక్ మూవీ '96'

ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ '96' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హార్ట్ ట‌చింగ్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈసినిమాలో విజయ్ సేతుపతి, త్రిష తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు వచ్చిన అవార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు అవార్డులను సొంతం చేసుకుంది ఈసినిమా. జాను పాత్రలో చేసిన ఒక్క త్రిషకే 11 అవార్డులను తెచ్చిపెట్టింది ఈసినిమా.

TFN Adminవాట్సాప్
Santosh Shobhan Starrer Manchi Rojulochaie Movie OTT Release Date Announced,Manchi Rojulochaie Movie Theatrical Trailer,Manchi Rojulochaie Movie Official Trailer,Telugu Filmnagar,New Telugu Movie 2021,Latest Telugu Movies 2021,Manchi Rojulochaie,Manc
ఓటీటీ

'మంచి రోజులు వచ్చాయి'.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కరోనా వల్ల అందరూ ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక కరోనా నేపథ్యంలో ఎన్నో సినిమాలు కూాడా తీశారు పలువురు దర్శకులు. అలా తీసిన సినిమాల్లో మంచి రోజులు వచ్చాయి సినిమా కూడా ఒకటి. మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన సినిమా మంచి రోజులు వచ్చాయి. నవంబర్ 4న దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. తనదైన కామెడీతో మరోసారి అందరినీ నవ్వించాడు మారుతి.

TFN Adminవాట్సాప్
Natural Star Nani To Unveil Ardha Shatabdham Movie Trailer,Telugu Filmnagar,Tollywood Movie Updates,Latest Telugu Movie Trailers,Nani Launches Ardha Shatabdham Movie Trailer,Natural Star Nani,Nani,Nani Latest News,Trailer Of Ardha Shathabdham,Ardha S
ట్రైలర్ & టీజర్

నాని చేతుల మీదుగా 'అర్ద శతాబ్దం' ట్రైలర్ రిలీజ్

రవీంద్ర పుల్లె దర్శకత్వంలో కార్తీక్ రత్నం‌, నవీన్ చంద్ర, కృష్ణ ప్రియ కీలక పాత్రల్లో రూపొందిన సినిమా 'అర్ధ శతాబ్దం'. నిజానికి ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల ఎప్పటికప్పుడు వాయిదా పడింది. ఇక ఎలాగూ ప్రస్తుతం థియేటర్లు లేవు.. ఇప్పుడప్పుడే ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదు.. ఇక చిన్న సినిమానే కాబట్టి ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. జూన్ 11 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది ఈసినిమా.

TFN Adminవాట్సాప్
Sai Pallavi and Fahadh Faasil Starrer Anukoni Athidhi Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sai Pallavi,Actress Sai Pallavi,Heroine Sai Pallavi,Sai Pallavi
ట్రైలర్ & టీజర్

సాయి పల్లవి "అనుకోని అతిథి "ట్రైలర్ రిలీజ్

టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయికగా రూపొందిన "లవ్ స్టోరీ ", విరాటపర్వం "మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. "లవ్ స్టోరీ " మూవీ లో సాయి పల్లవి అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిన "సారంగ దరియా "సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంపిక చేసుకుని నటిస్తున్న సాయి పల్లవి ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ "శ్యామ్ సింగ రాయ్ "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Anasuya Bharadwaj Upcoming Release Thank You Brother To Release On OTT Soon
ఓటీటీ

ఓటీటీలో థ్యాంక్ యు బ్రదర్

ర‌మేష్ రాప‌ర్తి దర్శకత్వంలో అన‌సూయ భ‌ర‌ద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో 'థ్యాంక్ యు బ్ర‌ద‌ర్' టైటిల్ తో కరోనా బ్యాక్ డ్రాప్ తో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అన్నిపనులు పూర్తి చేసుకొని ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు చిత్రయూనిట్. ఏప్రిల్ 30న ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్