కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Varalaxmi Sarathkumar

ట్యాగ్ · 9 కథనాలు

Actress Varalaxmi Sarathkumar Turns Director With Saraswathi
సినిమా వార్తలు

‘సరస్వతి’తో డైరెక్టర్‌గా మారిన వరలక్ష్మి శరత్ కుమార్

ప్రతిభావంతురాలైన కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్‌లో కొత్త అడుగు వేసింది. తొలిసారి దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఆమె తెరకెక్కిస్తున్న చిత్రం “సరస్వతి”. ‘దోశ డైరీస్’ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో నేడు ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Prashanth Varma Updates about Hanuman Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Prashanth Varma,Director Prashanth Varma,Prashanth Varma Hanuman Movie Latest Updates,Hanuman Movie,
సినిమా వార్తలు

'హనుమాన్' అప్ డేట్.. కొన్ని రోజులు భరించండి..!

విభిన్నమైన చిత్రాలు తీసి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం తను హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. తాను తీసిన జాంజిరెడ్డి సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జానే ఈసినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఓ సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈసినిమా సూపర్ హీరోస్ నేపథ్యంలో తెరకెక్కుతుంది కాబట్టి సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగానే ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి కూడా చాలా రోజులవుతుంది…

TFN Adminవాట్సాప్
#NBK107 Movie Regular Shoot To Begin Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, #NBK107 Movie,Director Gopichand Malineni,Director Gopichand Malineni New Movie
షూటింగ్ అప్‌డేట్

"#NBK107" మూవీ రెగ్యులర్ షూటింగ్ డేట్

బ్లాక్ బస్టర్ "అఖండ"మూవీ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న హీరో బాలకృష్ణ మరో మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు గొపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK107 మూవీ పూజా కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు వివివినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఈ మూవీ లో శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , కన్నడ నటుడు దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Varalaxmi Sarathkumar Joins The Cast As Madhubala In Samantha’s Yashoda Movie,Varalaxmi Sarathkumar As Madhubala,Varalaxmi Sarathkumar As Madhubala In Samantha Yashoda,Madhubala,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywo
సినిమా వార్తలు

"యశోద"మూవీ సెట్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్

శ్రీదేవి మూవీస్‌ బ్యానర్ పై హరి-హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషలలో పాన్ ఇండియా “యశోద “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “యశోద “మూవీ కన్నడ, మలయాళ భాషలతోపాటు హిందీ భాషలో కూడా డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. థ్రిల్లర్ జాన‌ర్‌లో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ గా తెరకెక్కుతున్న "యశోద " మూవీ లో ఒక కీలక పాత్రకై వరలక్ష్మి శరత్ కుమార్ ఎంపిక అయ్యారు. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్స్ లో వరలక్ష్మి జాయిన్ అయ్యారు.

Team TFNవాట్సాప్
Actress Varalaxmi Sarathkumar To Star In Samantha New Pan India Movie Yashoda,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Samantha New Movie,Samant
సినిమా వార్తలు

సమంత "యశోద " మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ?

శ్రీదేవి మూవీస్‌ బ్యానర్ పై హరి-హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతోపాటు హిందీ భాషలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా “యశోద “మూవీ రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. సమంత ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రమిదనీ , థ్రిల్లర్ జాన‌ర్‌లో నేషనల్ లెవ‌ల్‌లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిదనీ చెప్పారు.

Team TFNవాట్సాప్
Varalaxmi Sarathkumar Roped In To Play A Pivotal Role In NBK107 Movie,Telugu Filmnagar,Varalaxmi Sarathkumar,Actress Varalaxmi Sarathkumar,Varalaxmi Sarathkumar New Movie,Varalaxmi Sarathkumar Latest Movie,Varalaxmi Sarathkumar Movies,Varalaxmi Sarat
సినిమా వార్తలు

#NBK107 లో క్రాక్ విలన్..!

తమిళ్ టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కు ఇప్పుడు తెలుగులో మంచి అవకాశాలే ఇస్తున్నారు తెలుగు దర్శకులు. క్రాక్ సినిమా జ‌య‌మ్మ పాత్ర‌లో వరలక్ష్మీ నటన అందరినీ ఆకట్టుకుంది. దాంతో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ ను ఆఫ‌ర్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఇప్పుడు మరో పెద్ద సినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ ఆఫర్ దక్కినట్టు తెలుస్తుంది. ఆ సినిమా మరేదో కాదు బాలకృష్ణ-గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. బాల‌కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో మూవీ నిర్మిస్తున్న‌ట్టు మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ చిత్రానికి ఎస్.ఎస్. త‌మ‌న్ సంగీతం…

TFN Adminవాట్సాప్
Varalaxmi SarathKumar Comes Up With Another Powerful Antagonist Role,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Varalaxmi SarathKumar,Varalaxmi SarathKumar Movies,Varalaxmi S
సినిమా వార్తలు

మరో నెగటివ్ రోల్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ ?

"పోడా పోడి "మూవీ తో కథానాయికగా కోలీవుడ్ కు పరిచయం అయిన వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళ , కన్నడ , మలయాళ భాషా సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పలు తమిళ మూవీస్ లో నెగటివ్ రోల్స్ లో నటించిన వరలక్ష్మి "తెనాలి రామకృష్ణ బి ఎ బి ఎల్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "నాంది ", "క్రాక్ "మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. వరలక్ష్మి ప్రస్తుతం 5తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సందీప్ కిషన్ సినిమాలో జయమ్మ.. ఈసారి పోలీస్

తమిళ్ టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కు క్రాక్ సినిమా మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో చేసిన జయమ్మ పాత్ర మంచి పేరును తెచ్చిపెట్టడమే కాదు ఇప్పటికే క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్ కు వరుస ఆఫర్స్ ను అందుకుంటుంది. తాజాగా మరో సినిమాలో జయమ్మ మంచి పాత్రను దక్కించుకున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'క్రాక్' ఇంపాక్ట్ చాలా పడింది

ఒకప్పుడు కామెడీ సినిమాలతో కడుపుబ్బా నవ్వించి.. మినిమం గ్యారెంటీ హీరోగా పేరుతెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్. కేవలం కామెడీ పాత్రలే కాదు మధ్యలో కొన్ని పాత్ర ప్రధానమైన సినిమాలు చేసి వాటి విజయంలో కీలక పాత్ర కూడా పోషించాడు. ఇక ప్రస్తుతం తన కెరీర్ లో ఎప్పుడు చేయని.. సాహసించని పాత్రతో ఇప్పుడు వస్తున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 19న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు అధికారికంగా…

TFN Adminవాట్సాప్

షేర్