కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Actress Payal Rajput

ట్యాగ్ · 27 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

పాయల్ రాజ్ పుత్ న్యూ లుక్

టి వి ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్ "చెన్న మేరియా " పంజాబీ మూవీ తో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "RX 100" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని పాయల్ క్రేజీ హీరోయిన్ గా మారారు. పంజాబీ మూవీస్ లో నటిస్తూనే "వెంకీ మామ ", "డిస్కో రాజా " మూవీస్ తో పాయల్ ప్రేక్షకులను అలరించారు. "ఏంజెల్ " మూవీ తో పాయల్ కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. పాయల్ ప్రస్తుతం "నరేంద్ర "మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పాయల్ కరోనా టెస్టింగ్ కష్టాలు

కరోనా పరీక్షకు గాను ముక్కు నుండి శాంపిల్ సేకరిస్తారనే విషయం తెల్సిందే కదా. ఇక ఈ టెస్ట్ కోసం ఒక హీరోయిన్ భయంతో వణికిపోయినట్టు తెలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు పాయల్ రాజ్ పుత్. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ పలు సినిమాలతో బిజీగా వుంది. ఇక షూటింగ్ లు మొదలవుతున్నాయి కాబట్టి పాయల్ కూడా షూటింగ్స్ లో పాల్గొనడానికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఒక సినిమా షూటింగ్ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు ముందస్తు జాగ్రత్తగా యూనిట్ సభ్యులకు కరోనా నిర్థారణ పరీక్షలు చేయించారు. అలా పాయల్ కు కూడా కరోనా టెస్ట్ చేశారు. కరోనా నిర్థారణ పరీక్షకు సంబంధించిన వీడియోను పాయల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కల నెరవేరింది - పాయల్ రాజ్ పుత్

సెన్సేషనల్ హిట్ "RX 100 " మూవీ తో టాలీవుడ్ కు పరిచయమయిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యూత్ లో పాయల్ క్రేజీ హీరోయిన్ గా మారారు. "సీత " మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ , "వెంకీ మామ ", "డిస్కో రాజా " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం "నరేంద్ర " తెలుగు మూవీ లో నటించారు. "ఏంజెల్ " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తెలుగు వెబ్ సిరీస్ లో పాయల్ రాజ్ పుత్

భారత చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తుంది. హిందీ , తమిళ , తెలుగు భాషలలో వెబ్ సిరీస్ లు రూపొందుతున్న విషయం తెలిసిందే. వెబ్ సిరీస్ తో పాటు మూవీస్ కూడా OTT ప్లాట్ ఫారం లో ప్రదర్శిస్తున్నారు. OTT ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతామనే ఆలోచనతో స్టార్ హీరోయిన్స్ తో పాటు యంగ్ హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పాయల్ రాజ్ పుత్ డ్రీమ్ ప్రాజెక్ట్స్

సూపర్ హిట్ "RX 100" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న పాయల్ "వెంకీ మామ ", "డిస్కో రాజా " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం "నరేంద్ర "(తెలుగు ), "ఏంజెల్" (తమిళ) మూవీస్ లో నటిస్తున్నారు. లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలను పాయల్ తెలిపారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆ డైరెక్టర్ తో పనిచేయాలని ఉంది..!

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత కొంతమంది హీరోయిన్స్ కి కొంతమంది హీరోలతో.. డైరెక్టర్స్ తో పనిచేయాలనే డ్రీమ్ ఉంటుంది. ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కైతే తాను అనుకున్న హీరోతో చేయొచ్చు.. హీరోల సంగతి తెలిసిందే... హీరోయిన్స్ కు కొంచం కష్టమే.. ఎందుకంటే స్టార్ హీరోయిన్ హోదా వస్తేనే తప్పా వారు అనుకున్న హీరోలతో... డైరెక్టర్స్ తో చేయడానికి అవకాశం రాదు. అది కూడా ఒక్కోసారి కష్టమే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఉపోద్గాతం అంత ఎందుకంటే పాయల్ రాజ్ పుత్ కూడా తన డ్రీమ్ హీరోస్ గురించి చెపుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్ రాజ్ పుత్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. టాలీవుడ్‌లో రవితేజ, ప్రభాస్ తన…

TFN Adminవాట్సాప్
సాంగ్

ఈ రూమర్స్ ఎలా వస్తాయో అర్థంకావట్లేదు..!

మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది పాయల్ రాజ్ పుత్. ఇక ఈ సినిమా తర్వాత "వెంకీ మామ ", "డిస్కో రాజా " మూవీస్ తో ప్రేక్షకులను అలరించింది. అయితే ఆ సినిమాలు పెద్దగా విజయాన్ని అందించలేకపోయాయి. ఒక మంచి హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తుంది ఈ భామ.

TFN Adminవాట్సాప్

షేర్