
ట్యాగ్ · 7 కథనాలు


6రోజులలో "105 మినిట్స్ " షూటింగ్ పూర్తి

హన్సిక '105' ఫస్ట్ లుక్ రిలీజ్

హన్సిక సింగిల్ షాట్ మూవీ ప్రారంభం

హన్సిక ప్రయోగాత్మక మూవీ "105 మినిట్స్ "
హీరోయిన్ హన్సిక న్యూ లుక్

తెలుగు , తమిళ , హిందీ భాషలలో హన్సిక "మై నేమ్ ఈజ్ శృతి"
వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో హన్సిక ప్రధాన పాత్రలో ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో "మై నేమ్ ఈజ్ శృతి" మూవీ తెరకెక్కుతుంది. మురళీశర్మ, జయప్రకాశ్, పూజ రామచంద్రన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

6రోజులలో "105 మినిట్స్ " షూటింగ్ పూర్తి
సూపర్ హిట్ “దేశముదురు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన హన్సిక సూపర్ హిట్ “మాప్పిళ్ళై “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ తెలుగు , తమిళ మూవీస్ లో హన్సిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. కోలీవుడ్ లో బిజీగా మారడంతో అప్పుడప్పుడూ తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. హన్సిక ప్రస్తుతం "105 "మినిట్స్ " , “మై నేమ్ ఈజ్ శృతి ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

హన్సిక '105' ఫస్ట్ లుక్ రిలీజ్
దేశ ముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హన్సిక మొదటి సినిమాతోనే యాత్ మనసు దోచేసింది. ఇక ఈసినిమాతో తరువాత హన్సిక కు పలు అవకాశాలు వచ్చి తెలుగులో బిజీ అయిపోయింది. కానీ ఆతరువాత కాస్త అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. ఇక అక్కడ కూడా వరుస అవకాశాలు రాబట్టుకొని అక్కడ కూడా బిజీ అయిపోయింది. కానీ ఈమధ్య అక్కడ కూడా కాస్త ఛాన్స్ లు తగ్గడంతో కొద్ది రోజులు సెలైంట్ గానే ఉంది. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ పలు సినిమాలతో కెరీర్ ను గాడిలో పెట్టుకుంటుంది. ఈసారి గ్లామర్ పాత్రలు కాకుండా కాస్త డిఫరెంట్ గా లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దీనిలో భాగంగానే…

హన్సిక సింగిల్ షాట్ మూవీ ప్రారంభం
పలు బాలీవుడ్ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హన్సిక “ఆప్ కా సురూర్ ” మూవీ తో కథానాయికగా మారారు. బ్లాక్ బస్టర్ “దేశముదురు “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా హన్సిక పరిచయం అయ్యారు. పలు మూవీస్ లోతన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన హన్సిక సూపర్ హిట్ "మాప్పిళ్ళై "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన హన్సిక కోలీవుడ్ లో బిజీగా మారారు. “బిందాస్ ” మూవీ తో కన్నడ , “విలన్ “మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమలకు హన్సిక పరిచయం అయ్యారు. హన్సిక ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ డ్రామా “మహా “తమిళ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

హన్సిక ప్రయోగాత్మక మూవీ "105 మినిట్స్ "
పలు బాలీవుడ్ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హన్సిక "ఆప్ కా సురూర్ " మూవీ తో కథానాయికగా మారారు. బ్లాక్ బస్టర్ "దేశముదురు "మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా హన్సిక పరిచయం అయ్యారు. పలు మూవీస్ లోతన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన హన్సిక "ఎంగేయుమ్ కాదల్" మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన హన్సిక కోలీవుడ్ లో బిజీగా మారారు. "బిందాస్ " మూవీ తో కన్నడ , "విలన్ "మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమలకు హన్సిక పరిచయం అయ్యారు.
హీరోయిన్ హన్సిక న్యూ లుక్
పలు బాలీవుడ్ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హన్సిక సూపర్ హిట్ "ఆప్ కా సురూర్ " మూవీ తో కథానాయికగా మారారు. బ్లాక్ బస్టర్ "దేశముదురు "మూవీ తో టాలీవుడ్ కు హన్సిక పరిచయం అయ్యారు. "కంత్రి" , "కందిరీగ ", పాండవులు పాండవులు తుమ్మెద ", "దేనికైనా రెడీ ", పవర్ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో హన్సిక ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ "మాప్పిళ్ళై " మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించి హన్సిక అక్కడ బిజీగా మారారు.

హన్సిక "మహా " మూవీ కొత్త పోస్టర్ రిలీజ్
ఎట్సెట్రా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై యు ఆర్ జమీల్ దర్శకత్వంలో హన్సిక ప్రధాన పాత్రలో "మహా " తమిళ మూవీ రూపొందుతుంది. థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ లో తమిళ స్టార్ హీరో శింబు అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి గిబ్రాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన "మహా " మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "మహా " మూవీ సంగీత దర్శకుడు గిబ్రాన్ కు 25 వ మూవీ కావడం విశేషం.