6రోజులలో “105 మినిట్స్ ” షూటింగ్ పూర్తి

105 Minutes Movie Team Wraps Up Shooting Work In Just 6 Days,The Shooting Of The Movie 105 Minutes Is Over,Hansika 105 Minutes Movie,Actress Hansika,Heroine Hansika,Hansika,Hansika Movies,Hansika Latest News,Hansika Latest Movie Updates,Hansika New Movie,Hansika Next Movie,Hansika Upcoming Movie,Hansika Latest And Upcoming Movies,105 Minutes,105 Minutes Movie,105 Minutes Telugu Movie,105 Minutes Movie Updates,105 Minutes Movie Latest News,Hansika In 105 Minutes Telugu Movie,Hansika In 105 Minutes,Hansika Next Project,Hansika New Movie Details On Cards,Hansika Motwani 105 Minutes,Hansika 105 Minutes,Hansika Motwani's 105 Minutes Update,Hansika Next Movie 105 Minutes,Hansika Movie,105 Minutes Movie Team Wraps Up Shooting Work,105 Minutes Movie Shooting Wraps Up,105 Minutes Shooting Wrapped Up,105 Minutes Movie Latest Updates,105 Minutes Latest Updates,105 Minutes Update,105 Minutes Movie Shooting,105 Minutes Movie Shooting Update,Hansika 105 Minutes Movie Shooting Update,Hansika 105 Minutes Movie Latest Shooting Update,105 Minutes Movie Latest Shooting Update,Hansika 105 Minutes Movie Shooting Latest Update,105 Minutes Movie Shooting Latest Update,Hansika 105 Minutes Movie Shooting Update,Hansika 105 Minutes Movie Shooting,Hansika 105 Minutes Movie Shoot Completed,Hansika 105 Minutes Movie Shoot,105 Minutes Movie Shoot,#105Minutes

సూపర్ హిట్ “దేశముదురు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన హన్సిక సూపర్ హిట్ “మాప్పిళ్ళై “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ తెలుగు , తమిళ మూవీస్ లో హన్సిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. కోలీవుడ్ లో బిజీగా మారడంతో అప్పుడప్పుడూ తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. హన్సిక ప్రస్తుతం “105 “మినిట్స్ ” , “మై నేమ్ ఈజ్ శృతి ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ పై రాజు దుస్సా దర్శకత్వంలో హన్సిక ప్రధాన పాత్రలో రూపొందిన ప్రయోగాత్మక మూవీ “105 మినిట్స్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ఒకే ఒక్క పాత్రతో ఇండియన్‌ స్క్రీన్ పై తొలిసారిగా రూపుదిద్దుకుంది. “105 మినిట్స్ “మూవీ ప్రెస్ మీట్ లో హన్సిక మాట్లాడుతూ … తాను ఇంతవరకూ చేసిన చిత్రాలకు పూర్తి భిన్నమైన సినిమా ఇదనీ , దర్శకుడు రాజు తనకు ఏది చెప్పారో అదే తీశారనీ , మంచి కథను ఎన్నుకొని ప్రయోగాత్మకంగా ఈ చిత్రాన్ని తీసిన నిర్మాతలు అభినందనీయులనీ , సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ చెప్పారు. దర్శకుడు రాజు దుస్సా మాట్లాడుతూ సినిమాలోని ప్రతి సన్నివేశాన్నీ సింగిల్‌ షాట్‌లో తీశామనీ , దాని నిడివి 20 నుంచి 25 నిమిషాల వరకూ ఉన్నా హన్సికగారు వెనుకాడలేదనీ , ఆమె సహకారంతోనే చిత్రం త్వరగా పూర్తయిందనీ. ఆరు రోజుల్లోనే “105 మినిట్స్ ” చిత్రం పూర్తయినట్లు నిర్మాత బొమ్మక్‌ శివ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − ten =