తెలుగు , తమిళ , హిందీ భాషలలో హన్సిక “మై నేమ్ ఈజ్ శృతి”

Hansika’s New Movie My Name Is Shruti To Release in Multiple Languages,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Hansika,Actress Hansika,Herione Hansika,Hansika Movie Updates,Hansika latest Movie Updates,Hansika Upcoming Movies,Hansika Latest News,Hansika New Movie My name is Shruti,My name is Shruti Movie Updates, Hansika My name is Shruti Movie in Multiple Languages Languages,My name is Shruti is about organ mafia,Actress Pooja Ramachandran,Actor Murali Sharma,Mark K Robin Music Composer For My Name is Shruti Movie, My name is Shruti in Multiple Languages

వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకత్వంలో హన్సిక ప్రధాన పాత్రలో ఆర్గాన్‌ మాఫియా నేపథ్యంలో “మై నేమ్ ఈజ్ శృతి” మూవీ తెరకెక్కుతుంది. మురళీశర్మ, జయప్రకాశ్‌, పూజ రామచంద్రన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిర్మాత బురుగు రమ్య ప్రభాకర్‌ మాట్లాడుతూ .. ఇండియన్‌ స్క్రీన్ మీద ఇంతవరకూ రానటువంటి ఇతివృత్తంతో “మై నేమ్ ఈజ్ శృతి”మూవీ తెరకెక్కుతుందనీ , వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ప్రతి సన్నివేశాన్నీ ఎంతో ఆసక్తికరంగా దర్శకుడు మలిచారనీ , తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమాని రిలీజ్‌ చేయనున్నామనీ , త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామనీ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ .. “మై నేమ్ ఈజ్ శృతి” మూవీ చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంటుందనీ , ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయనీ చెప్పారు.

[subscribe]

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + nineteen =