కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Hansika Motwani

ట్యాగ్ · 6 కథనాలు

Actress Hansika Motwani Got Married To Sohail Kathuria, Hansika Motwani Got Married To Sohail Kathuria, Actress Hansika Motwani, Hansika Motwani's Fiance, Hansika Motwani Marriage, Hansika Motwani Married, Hansika Motwani Wedding, Sohail Kathuria And
సినిమా వార్తలు

ఘనంగా జరిగిన హన్సిక వివాహం

ఇప్పుడు హీరోయిన్లు కూడా ఒకపక్క కెరీర్ ను లీడ్ చేస్తూనే మరోపక్క వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. వివాహ అనంతరం కూడా సినిమాలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఈమధ్య కాలంలో కాజల్, నయనతార దగ్గర నుండి చాలా మంది స్టార్ హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ వివాహబంధంలోకి అడుగుపెట్టేసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు హన్నిక మోత్వాని. రీసెంట్ గానే హన్సిక తనకు కాబోయే భర్తను పరిచయం చేసిన సంగతి తెలిసిందే కదా. వ్యాపారవేత్త సొహైల్‌ కతూరియా గత నెల హన్సికకు ప్యారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ వద్ద ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే సొహైల్‌ కతూరియాను పరిచయం చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఫొటోలు పోస్ట్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కాబోయే భర్తను పరిచయం చేసిన హన్సిక

ఒకప్పుడు హీరోయిన్లు పెళ్లిళ్లు కాస్త ఆలస్యంగా చేసుకునే వారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఒకసారి పెళ్లి అయిపోయిందంటే తమ కెరీర్ కు బ్రేక్ పడినట్టే అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీల్లో వస్తున్న మార్పులు వల్ల అలాంటి పరిస్థితులు కాస్త తగ్గాయి. ఇక ఇప్పుడు హీరోయిన్లు కూడా ఒకపక్క కెరీర్ ను లీడ్ చేస్తూనే మరోపక్క వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. వివాహ అనంతరం కూడా సినిమాలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఈమధ్య కాలంలో కాజల్, నయనతార దగ్గర నుండి చాలా మంది స్టార్ హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ గా త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు హన్నిక మోత్వాని.

TFN Adminవాట్సాప్
Hansika Motwani Starrer 105 Minuttess Movie Glimpse Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest 2021 Telugu Movie Updates,105 Minuttess Glimpse,Hansika Motwani,Raju Dussa,Bommak Shiva,Act
ట్రైలర్ & టీజర్

"105 మినిట్స్"మూవీ గ్లింప్స్ రిలీజ్

రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ పై రాజు దుస్సా దర్శకత్వంలో హన్సిక ప్రధాన పాత్రలో రూపొందిన ప్రయోగాత్మక మూవీ “105 మినిట్స్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ఒకే ఒక్క పాత్రతో ఇండియన్‌ స్క్రీన్ పై తొలిసారిగా రూపుదిద్దుకుంది. “105 మినిట్స్ “మూవీ ప్రెస్ మీట్ లో హన్సిక మాట్లాడుతూ మంచి కథను ఎన్నుకొని ప్రయోగాత్మకంగా ఈ చిత్రాన్ని తీసిన దర్శక , నిర్మాతలు అభినందనీయులనీ , సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ చెప్పారు. దర్శకుడు రాజు దుస్సా మాట్లాడుతూ సినిమాలోని ప్రతి సన్నివేశాన్నీ సింగిల్‌ షాట్‌లో తీశామనీ , హన్సిక సహకారంతోనే చిత్రం త్వరగా పూర్తయిందనీ చెప్పారు. ఆరు రోజుల్లోనే “105 మినిట్స్ ” చిత్రం…

Team TFNవాట్సాప్
Actress Hansika Motwani, Hansika about acting in Maha movie, Hansika Motwani, Hansika Motwani Latest Film News, Hansika Motwani Next Project News, Hansika Motwani Upcoming Movie News, Heroine Hansika Motwani, Heroine Hansika Motwani Latest Photoshoot
సినిమా వార్తలు

హన్సిక "మహా"ఆనందం

పలు హిందీ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హన్సిక బ్లాక్ బస్టర్ "దేశముదురు "మూవీ తో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హన్సిక సక్సె ఫుల్ "మాప్ప్పిళ్ళై " మూవీ తో కొలీవుడ్ లో అడుగుపెట్టారు. సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తూ హన్సిక తమిళ మూవీస్ లో బిజీగా మారారు. రీసెంట్ గా "తెనాలి రామకృష్ణ BABL"మూవీ తో హన్సిక తెలుగు ప్రేక్షకులను అలరించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరోయిన్ హన్సిక న్యూ లుక్

పలు బాలీవుడ్ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హన్సిక సూపర్ హిట్ "ఆప్ కా సురూర్ " మూవీ తో కథానాయికగా మారారు. బ్లాక్ బస్టర్ "దేశముదురు "మూవీ తో టాలీవుడ్ కు హన్సిక పరిచయం అయ్యారు. "కంత్రి" , "కందిరీగ ", పాండవులు పాండవులు తుమ్మెద ", "దేనికైనా రెడీ ", పవర్ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో హన్సిక ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ "మాప్పిళ్ళై " మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించి హన్సిక అక్కడ బిజీగా మారారు.

Team TFNవాట్సాప్
Deshamuduru Movie Stands One Of The Biggest Entertainers In Stylish Star Allu Arjun's Film Career
సినిమా వార్తలు

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "దేశముదురు " మూవీ

యూనివర్సల్ మీడియా బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "దేశముదురు " మూవీ 2007 సంవత్సరం జనవరి 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బాలీవుడ్ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హన్సిక ఈ మూవీ తో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యారు. "దేశముదురు " మూవీ లో హీరోయిన్ రంభ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. యాక్షన్ సీన్స్ , సాంగ్స్ , అలీ కామెడీ ట్రాక్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచాయి.

Team TFNవాట్సాప్

షేర్