
ట్యాగ్ · 6 కథనాలు


'బంగార్రాజు' ట్రైలర్ అప్ డేట్

'మహా సముద్రం'.. గూని బాబ్జీ గా రావు రమేష్

కె.జి.యఫ్ 2.. సీబీఐ ఆఫీసర్ గా విలక్షణ నటుడు

స్పైనల్ డిజాస్టర్ పాత్రలో రావు రమేష్

ఉండి అభివృద్ధికి రూ.3 లక్షలు అందజేసిన రావు రమేష్
ప్రముఖ టాలీవుడ్ క్యారక్టర్ నటుడు రావు రమేష్ గొప్ప మనస్సు చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఉండి నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గం ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణరాజును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రావు రమేష్ నియోజకవర్గం అభివృద్ధికోసం తన వంతు బాధ్యతగా 3 లక్షల చెక్కును ఎమ్మెల్యేకు అందించారు.

"కె జి ఎఫ్ 2"మూవీ మైనర్ రోల్ నుండి మేజర్ రోల్ లో రావు రమేష్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'బంగార్రాజు' ట్రైలర్ అప్ డేట్
చాలా సినిమాలు ఎప్పటి నుండో రిలీజ్ కు సిద్దంగా ఉన్నా.. ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయాయి. కానీ బంగార్రాజు సినిమా మాత్రం మొదలుపెట్టడమే లేట్ అయినా కూడా చాలా వేగంగా షూటింగ్ ను ఇతర పనులను కూడా పూర్తిచేసుకొని సంక్రాంతి రిలీజ్ కు సిద్దమైంది. సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ప్రస్తుతం అంచనాలు ఉన్న సినిమా ఇదే. ఇక రిలీజ్ కు చాలా తక్కువ రోజులే ఉండటంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, టీజర్, పాటలు రిలీజ్ చేయగా అవి సినిమాపై అంచనాలను పెంచేశాయి.

'మహా సముద్రం'.. గూని బాబ్జీ గా రావు రమేష్
విలన్ పాత్ర, తండ్రి పాత్ర, సపోర్టింగ్ రోల్ ఇలా ఏ క్యారెక్టర్ అయినా సరే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి పాత్రకు ప్రాణం పెట్టి నటిస్తాడు రావు రమేష్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో కొత్తదనంతో కూడిన పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు మరో ఛాలెంజింగ్ రోల్ లో నటించనున్నారు.

కె.జి.యఫ్ 2.. సీబీఐ ఆఫీసర్ గా విలక్షణ నటుడు
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వస్తున్న సినిమా కె.జి.యఫ్ 2. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కె.జి.యఫ్ సినిమా సంచలన విజయం సాధించడంతో వెంటనే సీక్వెల్ ను ప్లానే చేసేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ అయితే దాదాపు పూర్తయింది. ఇక ఇప్పటి వరకూ పలు పోస్టర్లు.. టీజర్ తప్ప ఇంకేమి రిలీజ్ చేయలేదు. ఇక జులై 16న ఈసినిమాను రిలీజ్ చేద్దామని చూస్తున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కుదురుతుందో లేదో చూాడాలి.

స్పైనల్ డిజాస్టర్ పాత్రలో రావు రమేష్
టాలీవుడ్ లో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో రావు రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో పాత్రలకు ప్రాణం పోసి నటించారు రావు రమేష్. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో కొత్తదనంతో కూడిన పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు మరో ఛాలెంజింగ్ రోల్ లో నటించనున్నారు. శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ మహాసముద్రం. ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి డైరెక్షన్ లో వస్తున్న ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమాలో రావురమేష్ స్పైనల్ డిజాస్టర్…