ట్యాగ్ · 46 కథనాలు · పేజీ 3
"పుష్ప" షూటింగ్ పునః ప్రారంభం
'పుష్ప' - రేపటినుండి షూటింగ్ స్టార్ట్
'పుష్ప' - నవంబర్ మొదటి వారం నుండి షూటింగ్
మై క్యూటీ హ్యాపీ బర్త్ డే
ఆదిలాబాద్ లో బన్నీ - ఫ్యామిలీ టూర్ మాత్రమే
థమన్ కు మహేష్, బన్నీ బర్త్ డే విషెస్
'అల వైకుంఠపురములో' లాంటి ఆడియో ఆల్బమ్ తో ఈ ఏడాదిని స్టార్ట్ చేసాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. వరుస సూపర్ హిట్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్న థమన్ ను 'అల వైకుంఠపురములో' సినిమా మరో మెట్టు ఎక్కించింది. ఈ పాటలు యూ ట్యూబ్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో.. ఎన్ని రికార్డ్స్ సాధించాయో చూసాం. ఇక ప్రస్తుతం థమన్ ఒకటి కాదు రెండు కాదు డజను సినిమాలతో సూపర్ బిజీ గా వున్నాడు. ఇక ఈ రోజు థమన్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తమన్నా కు విషెస్ తెలియజేస్తున్నారు.
"పుష్ప" షూటింగ్ పునః ప్రారంభం
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప " మూవీ రూపొందుతుంది. జగపతి బాబు , ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శాండల్ వుడ్ లో బిజీగా ఉన్న హీరో , క్యారెక్టర్ ఆర్టిస్ట్ ధనంజయ్ నెగటివ్ షేడ్స్ ఉన్నఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
'పుష్ప' - రేపటినుండి షూటింగ్ స్టార్ట్
టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలు ఇప్పటికే షూటింగ్ లు మొదలు పెట్టారు. కొంతమంది మిగిలిఉన్న షూటింగ్ భాగాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఇక ఇప్పుడు బన్నీ కూడా షూటింగ్ కు రెడీ అయినట్టు తెలుస్తుంది. నవంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా షూటింగ్ ను రేపటినుండి స్టార్ట్ చేస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ వారు వీడియో విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు. వీడియోలో అల్లు అర్జున్, సుకుమార్ కి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి.
'పుష్ప' - నవంబర్ మొదటి వారం నుండి షూటింగ్
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటివరకూ ఆర్య, ఆర్య2 రాగా.. ఇప్పుడు మూడోసారి 'పుష్ప' సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా.. బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్‌లో లారీ డ్రైవర్‌గా కనబడనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం గతంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ ను బట్టి చెప్పొచ్చు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వాలి కానీ కరోనా వల్ల సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ రాలేదు.
మై క్యూటీ హ్యాపీ బర్త్ డే
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. ఇక టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ అండ్ క్యూట్ కపుల్స్ లో బన్నీ-స్నేహా రెడ్డి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధంలేని స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా.. ఫ్యామిలీ మాత్రం ఎప్పుడు ప్రాధాన్యం ఇస్తూనే వుంటారు. భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి సరదాగా గడుపుతుంటారు.
ఆదిలాబాద్ లో బన్నీ - ఫ్యామిలీ టూర్ మాత్రమే
అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కించనున్న ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక అందరూ చిన్న చిన్నగా షూటింగ్ లు మొదలు పెడుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన పుష్ప సినిమా చిత్రబృందం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.