కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Acharya Movie Teaser

ట్యాగ్ · 6 కథనాలు

Huge Promotional Events For Megastar Chiranjeevi Acharya Movie,New Telugu Movie,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Acharya Siddha's Saga Teaser,Megastar Chiranjeevi,Mega Powerstar Ram Charan,Siddha's Saga,Ram Charan,R
సినిమా వార్తలు

భారీ ప్రమోషన్స్ ప్లానింగ్ లో "ఆచార్య "

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ 2022 ఫిబ్రవరి 4 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , లాహే లాహే, నీలాంబరి సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ కై నిర్మించిన భారీ టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక…

Team TFNవాట్సాప్
Director Koratala Siva About Chiranjeevi And Ram Charan Powerful Shot From Acharya Movie,Director Koratala Siva,Koratala Siva,Koratala Siva Movies,Koratala Siva New Movie,Koratala Siva Latest Movie,Koratala Siva Latest News,Koratala Siva News,Koratal
సినిమా వార్తలు

'ఆచార్య'.. చిరుత షాట్ పై కొరటాల వివరణ

మెగాస్టార్ చిరంజీవి- తనయుడు రామ్ చరణ్ ఇద్దరూ కలిసి వస్తున్న సినిమా ఆచార్య. వీళ్లిద్దరూ కలిసి నటిస్తుండటంతో అటు మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ ఇద్దరినీ సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా ఫిబ్రవరి 4 న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. అయితే ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, పాటలు కూడా రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Acharya Movie Siddha’s Saga Teaser Is Out,New Telugu Movie,New Telugu Teasers 2021,Latest 2021 Telugu Movie,2021 Telugu Teasers,2021 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2021,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Latest Telugu
ట్రైలర్ & టీజర్

"ఆచార్య "మూవీ సిద్ధ టీజర్ రిలీజ్

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ 2022 ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , లాహే లాహే, నీలాంబరి సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్ “ఆచార్య “మూవీకి…

Team TFNవాట్సాప్
Ram Charan’s Siddha Teaser From Acharya Movie Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,New Telugu Movie 2021,New Telugu Movie,Siddha's Saga on Nov 28th,Siddha's Saga,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan La
ట్రైలర్ & టీజర్

ఆచార్య.. 'సిద్ధ' టీజర్ కు డేట్ ఫిక్స్

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమాలో చరణ్ కూడా సిద్ధ అనే ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరు-చరణ్ కలిసి నటిస్తే చూడాలన్న ఫ్యాన్స్ కోరిక ఈసినిమాతో తీరబోతుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్, పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

TFN Adminవాట్సాప్
Mega Star Chiranjeevi Acharya Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Megastar Chiranjeevi,Chiranjeevi,Actor Chiranjeevi,Megastar Chiranjeevi Acharya,Acharya,Acharya Movie,Acharya T
ట్రైలర్ & టీజర్

ఆచార్య టీజర్ రిలీజ్ - దైవమే కాపాడాల్సిన పనిలేదు

ఎప్పుడెప్పుడా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్న ఆచార్య టీజర్ వచ్చేసింది. ఈ రోజు టీజర్ ను రిలీజ్ చేస్తానని చెప్పిన ఆచార్య టీం చెప్పినట్టే టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక మెగా అభిమానుల ఆశించినట్టే.. వారి అంచనాలకు తగ్గట్టే ఈ టీజర్ ఉంది. ముందు నుండి చెప్పినట్టే రామ్ చరణ్ వాయిస్ తో టీజర్ ప్రారంభమైంది. మెగా స్టార్ మార్క్.. గ్రేస్ రెండూ టీజర్ లో కనిపిస్తున్నాయి. వయసు అనేది కేవలం నెంబర్ అన్నట్టు యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా చిరు చేసిన యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. అంతేకాదు మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నాయి. ఇతరుల కోసం జీవించే వారు దైవంతో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మెగా అభిమానులకు గుడ్ న్యూస్

మెగా స్టార్ చిరంజీవి , స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి నేపథ్యం లో మెసేజ్ ఓరియెంటెడ్ గా “ఆచార్య” మూవీ తెరకెక్కుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా సోనూ సూద్ , సక్సెస్ ఫుల్ యాంకర్ అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్