కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

A Vinoth Kumar

ట్యాగ్ · 7 కథనాలు

Vishal Wants To Act with Shruti Haasan Again,Vishal To Act with Shruti Haasan Again,Laththi Pre Release Event, Laththi Movie Pre Release Event, Laththi Telugu Movie Pre Release Event, Tribute To Police Constables, Police Constables, Vishal’s Laththi,
సినిమా వార్తలు

మళ్లీ శ్రుతిహాసన్ తో యాక్ట్ చేయాలనుంది: విశాల్

యాక్షన్ చిత్ర హీరో విశాల్ పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. రిస్కీ ఫైట్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ విశాల్ ప్రేక్షకులనుఆ అలరిస్తున్నారు. తాజాగా హీరో విశాల్ ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
Vishal Interesting Comments About His Marriage,Vishal About His Marriage,Vishal Interesting Comments,Vishal Marriage,Vishal Comments About His Marriage,Vishal Laatti Movie,Vishal,Prabhu,Sunaina,Nandha Durairaj,Sam C. S,A Vinoth Kumar,Vishal Movie,Vis
సినిమా వార్తలు

పెళ్లి అంటే జోక్ కాదు

సెలబ్రిటీల పెళ్లిళ్లపై ఎప్పుడూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వస్తూనే ఉంటుంది. ఇక విశాల్ పెళ్లి కూడా గత కొద్దికాలంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గతంలో ఒకసారి తనకు ఎంగేజ్ మెంట్ అయి పెళ్లి వరకూ రాకుండానే అది క్యాన్సిల్ అయిపోయింది. ఆ తరువాత కొంతకాలం సైలెంట్ గా ఉండగా.. ఈమధ్య మళ్లీ విశాల్ పెళ్లిపై పలు వార్తలు తెరపైకి వచ్చాయి. దీనిలో భాగంగానే నటి అభినయతో ప్రేమలో ఉన్నట్టు కథనాలు కూడా వచ్చాయి. ఇక ఇటీవలే తన పెళ్లిపై స్పందిస్తూ విశాల్.. త‌న‌కు అరెంజ్‌డ్ మ్యారేజ్ సెట్ కాద‌ని, ల‌వ్ మ్యారేజ్‌నే చేసుకోవాల‌ని ఉంద‌ని ఆయ‌న‌ అన్నారు. ప్రేమించిన అమ్మాయితోనే ఏడ‌డుగులు వేస్తా.. త్వ‌ర‌లోనే ఆమెను…

TFN Adminవాట్సాప్
Vishal Laatti Movie Trailer Out, Laatti Movie Trailer Out, Vishal Laatti Movie, Vishal, Prabhu, Sunaina, Nandha Durairaj, Sam C. S, A Vinoth Kumar, Vishal Movie, Vishal Latest Movie, Vishal Upcoming Movie, Laatti, Laatti 2022, Laatti Movie, Laatti Up
ట్రైలర్ & టీజర్

విశాల్ లాఠీ ట్రైలర్ రిలీజ్

హీరో విశాల్ కు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవ్వడానికి తమిళ్ హీరోనే అయినా కూడా తెలుగు ప్రేక్షకుల్లో ఆయనపై మంచి అభిమానం ఉంది ప్రేక్షకులకు ప్రస్తుతం విశాల్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో లాఠీ సినిమా కూడా ఒకటి. ఈసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నరుస అప్‌డేట్‌లు ఇస్తూ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ దగ్గర నుండి టీజర్ వరకూ అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Vishal Laththi Movie Trailer Release Date Fixed, Laththi Movie Trailer Release Date Fixed, Vishal Laththi Movie Trailer, Laththi Movie Trailer, Laththi Trailer, Vishal Laththi Movie, Vishal, Prabhu, Sunaina, Sam C. S, A Vinoth Kumar, Vishal Movies, V
ట్రైలర్ & టీజర్

లాఠీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ హీరో విశాల్ కు కూడా తెలుగులో ఎంత మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే కదా. అందుకే తన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. దాదాపు ఆయన సినిమాలు అన్ని తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తున్న సినిమా లాఠీ. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుంత అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్ తో పాటు పలు పోస్టర్లు రిలీజ్ చేయగా.. వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు…

TFN Adminవాట్సాప్
actor vishal about Laatti movie, vishal about Laatti movie, actor vishal, Vishal, Prabhu, Sunaina, A Vinoth Kumar, Vishal Latest Movie, Vishal's Upcoming Movie, Laatti, Laatti Movie, Laatti Update, Laatti New Update, Laatti Latest Update, Laatti Movi
సినిమా వార్తలు

కానిస్టేబుల్స్ అందరికీ లాఠీ అంకితం

తమిళ హీరో విశాల్ కు తెలుగులో ఎంత మంచి పాపులర్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటారు. దాదాపు ఆయన సినిమాలు అన్ని తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తున్న సినిమా లాఠీ. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈసినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఈసినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడానికి హైద‌రాబాద్‌లో ఈవెంట్ ను నిర్వహించారు.

TFN Adminవాట్సాప్
vishal gives clarity about his marriage, vishal about his marriage, Actor vishal, Vishal marriage, Vishal, Sunaina, A Vinoth Kumar, Vishal Latest Movie, Vishal's Upcoming Movie, Laatti, Laatti Movie, Laatti Update, Laatti New Update, Laatti Latest Up
సినిమా వార్తలు

ప్రేమ పెళ్లే.. త్వరలోనే అమ్మాయని పరిచయం చేస్తా

తమిళ్ లో మోస్ట్ బ్యాచ్ లర్ హీరో ఎవరంటే విశాల్ అని చెప్పొచ్చు. అందుకే తన పెళ్లిపై వచ్చే వార్తలు ఎప్పుడూ వైరల్ గానే మారుతాయి. గతంలో విశాల్ కు ఎంగేజ్ మెంట్ అయింది. అయితే కొన్ని కారణాల వల్ల వివాహం ఆగిపోయింది. అయితే గత కొంతకాలంగా హీరోయిన్ అభినయతో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అభినయ స్పందించి అలాంటిది ఏం లేదని చెప్పి క్లారిటీ ఇచ్చేసింది. ఇక తాజాగా మరోసారి విశాల్ పెళ్లిపై చర్చ హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం విశాల్ చేసిన వ్యాఖ్యలే కారణం.

TFN Adminవాట్సాప్
vishal wants to act with this versatile actor, versatile actor Nawazuddin Siddiqui, Actor Nawazuddin Siddiqui, Actor vishal, Vishal, Sunaina, A Vinoth Kumar, Laatti, Laatti Movie, Laatti Update, Laatti New Update, Laatti Latest Update, Laatti Movie U
సినిమా వార్తలు

ఆ నటుడితో చేయాలని ఉంది

ప్రతి ఒక్క హీరోకి ఒక్కో ఫెవరెట్ నటుడు ఉంటాడు. వారితో నటించాలని ఉంటుంది. ఆ విషయాన్ని సందర్భం వచ్చినప్పుడు బయటపెడుతుంటారు. ఇక తాజాగా స్టార్ హీరో విశాల్ కూడా తనకు ఓ నటుడితో నటించాలన్న కోరికను బయట పెట్టాడు. ఆ నటుడు ఎవరో కాదు నవాజుద్దీన్ సిద్దికి. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న విశాల్.. తనకు నవాజుద్దీన్ సిద్దికి తో నటించాలని ఉందని.. బాలీవుడ్ లో అతను అద్భుతమైన నటుడని తెలిపాడు. అంతేకాదు అందాల తార శ్రీదేవితో కూడా వర్క్ చేయాలని ఉండేదని తెలిపాడు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. విభిన్నమైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి శ్రీదేవితో నటించే…

TFN Adminవాట్సాప్

షేర్