విశాల్ లాఠీ ట్రైలర్ రిలీజ్

Vishal Laatti Movie Trailer Out, Laatti Movie Trailer Out, Vishal Laatti Movie, Vishal, Prabhu, Sunaina, Nandha Durairaj, Sam C. S, A Vinoth Kumar, Vishal Movie, Vishal Latest Movie, Vishal Upcoming Movie, Laatti, Laatti 2022, Laatti Movie, Laatti Update, Laatti Latest News, Laatti Telugu Movie, Laatti Movie Live Updates, Laatti Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

హీరో విశాల్ కు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవ్వడానికి తమిళ్ హీరోనే అయినా కూడా తెలుగు ప్రేక్షకుల్లో ఆయనపై మంచి అభిమానం ఉంది ప్రేక్షకులకు ప్రస్తుతం విశాల్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో లాఠీ సినిమా కూడా ఒకటి. ఈసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నరుస అప్‌డేట్‌లు ఇస్తూ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ దగ్గర నుండి టీజర్ వరకూ అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక్కడ జరగబోయేది తెల్లారితే మర్చిపోయేలా ఉండకూడదు. ఎన్నో ఏళ్లు, ఎంతోమంది దీని గురించి మాట్లాడుకుంటూనే ఉండాలి’ అనే డైలాగ్‌‌తో మొదలైన ట్రైలర్ కంప్లీట్ యాక్షన్ మోడ్‌‌లో ఉంది. పోలీస్ కానిస్టేబుల్‌‌, లాఠీ స్పెషలిస్ట్‌‌గా విశాల్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంటున్నాడు. ‘మీలాంటి వాళ్లను చేతికి లాఠీ ఇచ్చి కొట్టమంటే, అది మాకు పై అధికారి ఇచ్చే ఆర్డర్ కాదురా, ఆఫర్’ అనే డైలాగ్ పవర్ ఫుల్ గా ఉంది. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరి ఈసినిమా అయినా విశాల్ కు మంచి హిట్ ను అందిస్తుందేమో చూడాలి.

కాగా రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ నందా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈసినిమాలో హీరోయిన్ గా సునయన నటిస్తుంది. బాలసుబ్రమణ్యన్ సినిమాటోగ్రాఫర్ గా, సామ్ సిఎస్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈసినిమాను ఈనెలలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషలోనూ రిలీజ్‌ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + fourteen =