ఆ నటుడితో చేయాలని ఉంది

vishal wants to act with this versatile actor, versatile actor Nawazuddin Siddiqui, Actor Nawazuddin Siddiqui, Actor vishal, Vishal, Sunaina, A Vinoth Kumar, Laatti, Laatti Movie, Laatti Update, Laatti New Update, Laatti Latest Update, Laatti Movie Updates, Laatti Telugu Movie, Laatti Telugu Movie Latest News, Laatti Telugu Movie Live Updates, Laatti Telugu Movie New Update, Laatti Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ప్రతి ఒక్క హీరోకి ఒక్కో ఫెవరెట్ నటుడు ఉంటాడు. వారితో నటించాలని ఉంటుంది. ఆ విషయాన్ని సందర్భం వచ్చినప్పుడు బయటపెడుతుంటారు. ఇక తాజాగా స్టార్ హీరో విశాల్ కూడా తనకు ఓ నటుడితో నటించాలన్న కోరికను బయట పెట్టాడు. ఆ నటుడు ఎవరో కాదు నవాజుద్దీన్ సిద్దికి. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న విశాల్.. తనకు నవాజుద్దీన్ సిద్దికి తో నటించాలని ఉందని.. బాలీవుడ్ లో అతను అద్భుతమైన నటుడని తెలిపాడు. అంతేకాదు అందాల తార శ్రీదేవితో కూడా వర్క్ చేయాలని ఉండేదని తెలిపాడు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. విభిన్నమైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి శ్రీదేవితో నటించే అవకాశం లేదు కానీ.. ఫ్యూచర్ లో నవాజుద్దీన్ సిద్దికీతో నటించే అవకాశం విశాల్ కు ఏదైనా వస్తుందేమో చూద్దం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు విశాల్. ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ గ్యాప్ లేకుండా బిజీ బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు విశాల్. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ నటిస్తున్న సినిమా లాఠీ. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది.  ఈసినిమాలతో పాటు అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో మార్క్ ఆంటోని అనే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =