కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

7 Days 6 Nights Movie Latest News

ట్యాగ్ · 6 కథనాలు

MS Rajus 7 Days 6 Nights Movie Also In Sankranti Race,MS Raju's 7 Days 6 Nights Joins Sankranthi Race,7 Days 6 Nights Joins Sankranthi Race,7 Days 6 Nights Pongal,7 Days 6 Nights New Release Date,7 Days 6 Nights On Pongal,Sumanth Ashwin,Sumanth Ashwi
సినిమా వార్తలు

సంక్రాంతి బరిలో ఎం.ఎస్ రాజు '7 డేస్ 6 నైట్స్'

ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఎం.ఎస్ రాజు కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. 'డర్టీ హరి'తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఆ సినిమాతో సక్సెస్ కొట్టాడు ఎం.ఎస్ రాజు. ఇక ఆసినిమా ఇచ్చిన సక్సెస్ తో ఎం.ఎస్ రాజు '7 డేస్ 6 నైట్స్' లాంటి యూత్ ఎంటర్టైనర్ తో వచ్చేస్తున్నాడు. ఈసినిమాను కరోనా ప్రభావం తగ్గిన తరువాతే స్టార్ట్ చేశారు. అయినా కూడా ఎం.ఎస్ రాజు అన్ని జాగ్రత్తలు తీసుకొని చాలా ఫాస్ట్ గానే షూట్ ను కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుంది.

TFN Adminవాట్సాప్
7 Days 6 Nights Movie Team Successfully Wrap Up Shooting Work,7 Days 6 Nights Movie Shooting Completed,MS Raju's 7 Days 6 Nights Shoot Wrap Up,7 Days 6 Nights Team Wrapped Up Shoot,7 Days 6 Nights Shooting Completed,It's A Wrap For 7 Days 6 Nights,MS
షూటింగ్ అప్‌డేట్

7డేస్ 6 నైట్స్.. షూటింగ్ కంప్లీట్

నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన ఎమ్.ఎస్ రాజు ఇప్పుడు డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఇప్పటికే డర్టీ హరి సినిమాతో హిట్ అందుకున్న ఎమ్ ఎస్ రాజు ఇప్పుడు మరో యూత్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. ఇక ఈ సినిమాను కరోనా సెకండ్ వేవ్ తరువాతే సెట్స్ పైకి తీసుకెళ్లాడు ఎమ్ ఎస్ రాజు. అయినా కూడా చాలా ఫాస్ట్ గా ఈసినిమాను కంప్లీట్ చేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకోంది. ఇక ఈవిషయాన్ని అధికారికంగా తెలియచేశారు మేకర్స్. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

TFN Adminవాట్సాప్
7 Days 6 Nights Movie Team Wraps Up A Crucial Schedule,MS Raju's 7 Days 6 Nights Wraps Up Goa Schedule,MS Raju Directorial 7 Days 6 Nights Wraps A Schedule In Goa,7 Days 6 Nights Wraps Up Goa Schedule,7 Days 6 Nights Movie Wraps Up Goa Schedule,7 Day
షూటింగ్ అప్‌డేట్

'7 డేస్‌ 6 నైట్స్‌' కీలక షెడ్యూల్ కంప్లీట్

'డర్టీ హరి'తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఆ సినిమాతో సక్సెస్ కొట్టాడు ఎం.ఎస్ రాజు. ఈసినిమా తరువాత ఎం.ఎస్ రాజు '7 డేస్ 6 నైట్స్' లాంటి యూత్ ఎంటర్టైనర్ తో రానున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి కూడా విదితమే. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. గత కొద్దిరోజులుగా ఈసినిమా షూటింగ్ గోవాలో జరుపుకుంటుంది. అయితే భారీ వర్షాలు కురుస్తూ, కరోనా నియమాల కఠినంగా అమలవుతున్న గోవా లో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 100 మంది టీంతో ఈ షెడ్యూల్ ను పూర్తి చేసినట్టు చిత్రయూనిట్ తెలుపుతుంది.

TFN Adminవాట్సాప్
Sumanth Ashwin Latest Movie 7 Days 6 Nights Movie First Look Is Out,Sumanth Ashwin,Sumanth Ashwin New Movie,Sumanth Ashwin Latest Movie,Sumanth Ashwin FIrst Look,Sumanth Ashwin New Movie First Look,MS Raju 7 Days 6 Nights Movie First Look,MS Raju 7 D
ఫస్ట్ లుక్

'7 డేస్ 6 నైట్స్' ఫస్ట్ లుక్ రిలీజ్

‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను టాలీవుడ్ కు అందించిన నిర్మాత ఎం.ఎస్ రాజు. ఆతరువాత కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఎం.ఎస్ రాజు మళ్లీ ‘డర్టీ హరి’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్నే దక్కించుకున్నారు. ఇప్పుడు 7 డేస్ 6 నైట్స్ అంటూ మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈసినిమా హైద్రాబాద్ లో ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసింది. హైద్రాబాద్ తరువాత గోవా, మంగళూరు, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకున్నట్టు ఇప్పటికే తెలిపారు. ఇక ఇదిలా ఉండగా నేడు ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయనిట్. ఇక…

TFN Adminవాట్సాప్
Date Confirmed For 7 Days 6 Nights Movie First Release,First Look Of MS Raju's 7 Days 6 Nights Out Tomorrow,MS Raju 7 Days 6 Nights Movie First Look,MS Raju 7 Days 6 Nights First Look,7 Days 6 Nights Movie First Look,7 Days 6 Nights First Look,Telugu
ఫస్ట్ లుక్

'7 డేస్ 6 నైట్స్' ఫస్ట్ లుక్ కు టైమ్ ఫిక్స్

డర్టీ హరీ అనే రొమాంటిక్ థ్రిల్లర్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఎం.ఎస్ రాజు ఇప్పుడు మరో డిఫరెంట్ యూత్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో 7 డేస్… 6 నైట్స్ అనే సినిమా వస్తుంది. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది. ఈనేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది.

TFN Adminవాట్సాప్
7 Days 6 Nights Movie Shooting Gets Kickstarted,7 Days 6 Nights Movie Shooting Begins,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,7 Days 6 Nights,7 Days 6 Nights Movie,7 Days 6 Nights Telu
షూటింగ్ అప్‌డేట్

'7 డేస్ 6 నైట్స్' షూటింగ్ ప్రారంభం

ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఎం.ఎస్ రాజు ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే డర్టీ హరీ అనే రొమాంటిక్ థ్రిల్లర్ ను తెరకెక్కించాడు. ఆసినిమా మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఇప్పుడు మరో డిఫరెంట్ యూత్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో 7 డేస్… 6 నైట్స్ అనే సినిమా వస్తుంది. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లలేదు.

TFN Adminవాట్సాప్

షేర్