కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2021 Latest Telugu Trailers

ట్యాగ్ · 46 కథనాలు · పేజీ 3

Friendship Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,F
ట్రైలర్ & టీజర్

"ఫ్రెండ్ షిప్ "మూవీ ట్రైలర్ రిలీజ్

సీన్ టొవా స్టూడియోస్ మరియు సినీ మాస్ స్టూడియోస్ బ్యానర్స్ పై జాన్ పాల్ రాజ్ మరియు శ్యామ్ సూర్య దర్శకత్వం లో భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ , లోస్లియా మరియ నేసన్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫ్రెండ్ షిప్ "మూవీ తెరకెక్కింది. యాక్షన్ కింగ్ అర్జున్ ఒక కీలక పాత్రలో నటించారు. డి ఎమ్ ఉదయ్ కుమార్ సంగీతం అందించారు. అర్జున్ , హర్భజన్ ఇద్దరి యాక్షన్ సీన్స్ "ఫ్రెండ్ షిప్ "మూవీకి హైలైట్ కానున్నాయి.

Team TFNవాట్సాప్
Laabam Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Vijay Sethupathi,Actor Vijay Sethupathi,Vijay Sethupathi
ట్రైలర్ & టీజర్

'లాభం' ట్రైలర్ రిలీజ్

టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్‌లు హీరోహీరోయిన్లుగా వస్తున్న సినిమా లాభం. ఎస్‌పీ జననాథన్ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ కూడా కరోనా వల్ల లేట్ అయింది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ కూడా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Natural Star Nani and Ritu Varma Starrer Tuck Jagadish Movie Trailer Is Out Now,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Nani
ట్రైలర్ & టీజర్

'టక్ జగదీష్' ట్రైలర్ రిలీజ్

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా టక్ జగదీష్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈసినిమా రిలీజ్ విషయంలో చాలా రోజుల కన్ప్యూజన్ తరువాత క్లారిటీ వచ్చింది. ముందు నుండి అనుకుంటున్నట్టే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ లో వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10 న స్ట్రీమింగ్ కానుంది.

TFN Adminవాట్సాప్
oye idiot movie trailer out,Telugu Filmnagar,Oye Idiot Movie Trailer,Yeshwanth Yejjavarapu,Tripti Shankhdhar,Venkat Kadali,GVK,Latest Telugu Trailers 2021,Oye Idiot,Oye Idiot Movie,Oye Idiot Telugu Movie,Oye Idiot Updates,Oye Idiot Movie Updates,Oye
ట్రైలర్ & టీజర్

'ఓయ్ ఇడియట్' ట్రైలర్ రిలీజ్

యశ్వంత్ యజ్జవరుపు, త్రిప్తి శంక్ధర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఓయ్ ఇడియట్’. వెంకట్ కడలి దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా విడుదల చేశారు.

TFN Adminవాట్సాప్
Victory Venkatesh Starrer Narappa Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie Trailers,Narappa Movie Release Date,Narappa Movie Online,Venkatesh Narappa,Priyamani Narappa Movie,Narappa Release Date,Srikanth Addala Narappa,Suresh Product
ట్రైలర్ & టీజర్

'నారప్ప' ట్రైలర్ రిలీజ్

తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులో నారప్పగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఓటీటీలో ఈసినిమా రిలీజ్ అవుతున్న సంగతి కూడా తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 20న ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంగా తాజాగా నారప్ప ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ చూస్తుంటే సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ‘నారప్ప’గా వెంకటేష్ నటన ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప’ అంటూ…

TFN Adminవాట్సాప్
Sampoornesh Babu Bazaar Rowdy Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Bazaar Rowdy Movie Teaser,Sampoornesh Babu,Sai Karthik,Latest Telugu Movie Teasers 2021,B
ట్రైలర్ & టీజర్

సంపూర్ణేష్‌ బాబు ‘బజార్ రౌడీ’ టీజర్ రిలీజ్

“హృదయ కాలేయం” అనే ఒక్క మూవీతో టాలీవుడ్ లో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద టౌన్ అయి.. ఆ తరువాత పలు అవకాశాలను అందిపుచ్చుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు. హీరో కు కావాల్సిన ఫిజిక్, బాండీ లాంగ్వేజ్ లేకపోయినా కూడా... తన సీరియస్ నటనతోనే అందరినీ కడుపుబ్బా నవ్వించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. హాయిగా నవ్వుకోడానికైనా సంపూ సినిమాకు వెళతారు ప్రేక్షకులు. 'హృదయ కాలేయం' తరువాత ‘సింగం 123’, కొబ్బరిమట్ట సినిమాలు విడుదల చేసిన సంపూ.. ఆతరువాత పలు సినిమాల్లో కమెడియన్, అతిథి పాత్రల్లో కూడా కనిపించారు.

TFN Adminవాట్సాప్

షేర్