కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

ఛాంపియన్ తో 100% హిట్ కొడుతున్నాం: ఛాంపియన్ నైట్ ఈవెంట్ లో హీరో రోషన్

స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ 'ఛాంపియన్' అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషించారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో గ్రాండ్ గా ఛాంపియన్ నైట్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సాంగ్

ఈషా అందరి అంచనాలను అందుకుంటుంది - బన్నీవాస్‌, వంశీ నందిపాటి

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా 'ఈషా' పేరుతో ఓహారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 25న చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

శంబలా ట్రైలర్ రిలీజ్

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మాతలుగా వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా రానున్న చిత్రం ‘శంబాల’. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అంచనాల్ని మరింతగా పెంచేందుకు శంబాల మిస్టిక్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని చేత ఆదివారం నాడు విడుదల చేయించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

మా వందే షూటింగ్ షురూ

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా బయోపిక్ రానున్న విషయం తెలిసిందే. మోదీ జన్మదినం సందర్భంగా ఈసినిమాను మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఈరోజు పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలు పెట్టారు.మా వందే అనే టైటిల్ తో ఈ బయోపిక్ తెరకెక్కుతుండగా మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ఇందులో మోదీ పాత్రలో నటిస్తున్నాడు.ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది. క్రాంతి కుమార్ డైరెక్ట్ చేస్తుండగా ఈసినిమాకు టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సంక్రాంతి సినిమాలు … రోజుకో రిలీజ్

సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌ కి ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీస్ అన్ని థియేటర్లలకు కదిలే పండుగ ఇది.అందుకే ఈ సీజన్ లో ఎక్కువ సినిమాలు రిలీజవుతుంటాయి. గత సంక్రాతికి సంక్రాంతి వస్తున్నాం వచ్చి కలెక్టన్ల వర్షం కురిపించింది.ఇక ఈ సంక్రాంతికి మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోరుకు సిద్ధమైంది. అగ్ర హీరోల నుండి యంగ్ స్టార్ల వరకు ప్రతిరోజూ ఒక పెద్ద సినిమా విడుదలకు ప్లాన్ చేస్తుండటంతో, థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొననుంది. జనవరి 12నుండి 15వరకు రోజుకో సినిమా లెక్కన బరిలోకి దిగనున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

వృషభ తెలుగు ట్రైలర్ రిలీజ్

మలయాళ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన అత్యంత ప్రతిష్టాత్మక పీరియాడిక్ డ్రామా 'వృషభ'. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుండగా,విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.గతాన్ని,వర్తమానాన్ని ముడిపెడుతూ సాగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

నారీ నారీ నడుమ మురారి టీజర్ డేట్ ఫిక్స్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం నారీ నారీ నడుమ మురారి.సామజవరగమన వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమాపై అంచనాలు పెంచేలా మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేశారు. అందులో భాగంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈనెల 22న ఈ టీజర్ విడుదలకానుంది.ఈ సందర్బంగా మేకర్స్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి స్టిల్స్

హైలీ యాంటిసిపేటెడ్ సంక్రాంతి ఎంటర్‌టైనర్ మన శంకరవర ప్రసాద్ గారు చిత్రానికి సంబంధించి మేకర్స్ విడుదల రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్‌ సోషల్ మీడియాలో, అభిమాన వర్గాల్లోనూ మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ రిలీజ్ డేట్ రివీల్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ హార్ట్ టచింగ్ డ్రామా ఆంధ్రా కింగ్ తాలూకా ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది.గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ అనే మౌత్ టాక్ తెచ్చుకున్నా అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది.దాంతో ఈసినిమా యావరేజ్ గా మిగిలిపోయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

500 కోట్ల క్లబ్ లో ధురంధుర్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ కేవలం 13 రోజుల్లోనే దేశ వ్యాప్తంగా 500 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది.దాంతో ఈఏడాది ఈ ఫీట్ సాధించిన మూడో సినిమాగా రికార్డు సృష్టించింది.నిన్న ఒక్క రోజే ఈసినిమా 23.70 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ లో బిర్యానీ గా సంపూర్ణేష్ బాబు

దసరా తరువాత నేచురల్ స్టార్ నాని- దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్' నుండి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు కామెడీ పాత్రలతో, పేరడీలతో ప్రేక్షకులను నవ్వించిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, ఈ సినిమాలో తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ఒక పవర్‌ఫుల్ మాస్ రోల్‌లో కనిపించబోతున్నారు. దీనికి సంబంధించి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు పోషిస్తున్న పాత్ర పేరు 'బిర్యానీ'.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్న బాలకృష్ణ , బోయపాటి

వారణాసి పుణ్యక్షేత్రంలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సందడి చేశారు.బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకుపోతుండటంతో, ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి బాలయ్య..కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు.ఆధ్యాత్మిక నగరమైన కాశీలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా గంగా హారతిలో పాల్గొన్న బాలయ్యను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డెకాయిట్ కోసం నా హార్ట్ అండ్ సోల్ పెట్టాను - మృణాల్ ఠాకూర్

వరుస బ్లాక్‌బస్టర్‌ విజయాలతో దూసుకుపోతున్న అడివి శేష్ నెక్స్ట్ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'డెకాయిట్' తో అలరించబోతున్నారు.ఈసినిమాతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ లవ్, యాక్షన్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు.మార్చి 19న ఈసినిమా థియేటర్లలోకి రానుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఈ టీజర్ రిలీజ్ కోసం ఈవెంట్ ను నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

సిగ్మా షూట్ కంప్లీట్ .. టీజర్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'సిగ్మా'. జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈసినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అంతేకాదు టీజర్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఈనెల 23న సాయంత్రం 5 గంటలకు సిగ్మా టీజర్ విడుదలకానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన ప్రేమంటే

ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ప్రేమంటే నేటి నుంచే డిజిటల్ ప్రేక్షకులకోసం అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో నవంబర్ 21న విడుదలైన ఈ చిత్రం, సరిగ్గా నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యాంకర్ సుమ కనకాల కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. వెన్నెల కిషోర్, హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ వంటి హేమాహేమీలు తమ కామెడీతో నవ్వులు పూయించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

భర్త మహాహాశయులకు విజ్ఞప్తి టీజర్ రిలీజ్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్‌గా నిలిచి అంచనాలను పెంచేశాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా ఈ రోజు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ విషయానికి వస్తే సంక్రాంతి బరిలో వున్న సినిమాల్లో భర్త మహాశయులకు విజ్ఞప్తి మిగితా సినిమాల కన్నా ముందు వుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ లోకి లిటిల్ హార్ట్స్

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది 'లిటిల్ హార్ట్స్. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం, ఫుల్ రన్ లో ఏకంగా 35 కోట్ల వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే సినిమా చూసిన ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి కంటెంట్ పై నమ్మకంతో థియేట్రికల్ రైట్స్ తీసుకున్నారు.వారి నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ చిత్రం మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

అఖండ 2కి మ్యూజిక్ చేయడం గొప్ప అనుభూతి: మ్యూజిక్ డైరెక్టర్ తమన్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను అఖండ భారత్ బ్లాక్ బస్టర్ 'అఖండ 2: ది తాండవం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

తన బర్త్ డే పార్టీలో పాట పాడిన దిల్ రాజు

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతగా గుర్తింపు పొందిన దిల్ రాజు గారు నిన్న తన పుట్టినరోజు ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ వేడుకకు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈవేడుకలో దిల్ రాజు పాట పాడడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈవేడుకకు హాజరయ్యి తన దైన స్టయిల్లో పాట తో దిల్ రాజు గారికి విషెస్ తెలియజేశారు. అనంతరం దిల్ రాజు గారితో కలిసి కొత్త బంగారు లోకం సినిమాలో ని పాటపాడారు . అతి కొద్ది మంది శ్రేయోభిలాషల మధ్య దిల్ రాజు ఈ వేడుక ను జరుపుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఛాంపియన్ ట్రైలర్ రిలీజ్

ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'ఛాంపియన్'. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ మరియు కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి మరియు అర్చన కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన 'గిరిగిర', 'సల్లంగుండాలే' పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచి సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ ను…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Champion Will Be a Sure-Shot Hit Says Hero Roshan at Champion Night Event
సినిమా వార్తలు

ఛాంపియన్ తో 100% హిట్ కొడుతున్నాం: ఛాంపియన్ నైట్ ఈవెంట్ లో హీరో రోషన్

స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ 'ఛాంపియన్' అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషించారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో గ్రాండ్ గా ఛాంపియన్ నైట్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Eesha Will Live Up to Everyone’s Expectations Say Bunny Vaas and Vamsi Nandipati
సాంగ్

ఈషా అందరి అంచనాలను అందుకుంటుంది - బన్నీవాస్‌, వంశీ నందిపాటి

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా 'ఈషా' పేరుతో ఓహారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 25న చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ…

Mahender Reddyవాట్సాప్
shambhala trailer released
ట్రైలర్ & టీజర్

శంబలా ట్రైలర్ రిలీజ్

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మాతలుగా వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా రానున్న చిత్రం ‘శంబాల’. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అంచనాల్ని మరింతగా పెంచేందుకు శంబాల మిస్టిక్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని చేత ఆదివారం నాడు విడుదల చేయించారు.

Mahender Reddyవాట్సాప్
Shooting Begins for Maa Vande
షూటింగ్ అప్‌డేట్

మా వందే షూటింగ్ షురూ

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా బయోపిక్ రానున్న విషయం తెలిసిందే. మోదీ జన్మదినం సందర్భంగా ఈసినిమాను మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఈరోజు పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలు పెట్టారు.మా వందే అనే టైటిల్ తో ఈ బయోపిక్ తెరకెక్కుతుండగా మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ఇందులో మోదీ పాత్రలో నటిస్తున్నాడు.ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది. క్రాంతి కుమార్ డైరెక్ట్ చేస్తుండగా ఈసినిమాకు టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
సంక్రాంతి సినిమాలు … రోజుకో రిలీజ్
సినిమా వార్తలు

సంక్రాంతి సినిమాలు … రోజుకో రిలీజ్

సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌ కి ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీస్ అన్ని థియేటర్లలకు కదిలే పండుగ ఇది.అందుకే ఈ సీజన్ లో ఎక్కువ సినిమాలు రిలీజవుతుంటాయి. గత సంక్రాతికి సంక్రాంతి వస్తున్నాం వచ్చి కలెక్టన్ల వర్షం కురిపించింది.ఇక ఈ సంక్రాంతికి మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోరుకు సిద్ధమైంది. అగ్ర హీరోల నుండి యంగ్ స్టార్ల వరకు ప్రతిరోజూ ఒక పెద్ద సినిమా విడుదలకు ప్లాన్ చేస్తుండటంతో, థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొననుంది. జనవరి 12నుండి 15వరకు రోజుకో సినిమా లెక్కన బరిలోకి దిగనున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Vrusshabha Telugu Trailer Released
ట్రైలర్ & టీజర్

వృషభ తెలుగు ట్రైలర్ రిలీజ్

మలయాళ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన అత్యంత ప్రతిష్టాత్మక పీరియాడిక్ డ్రామా 'వృషభ'. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుండగా,విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.గతాన్ని,వర్తమానాన్ని ముడిపెడుతూ సాగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.

Mahender Reddyవాట్సాప్
Nari Nari Naduma Murari Teaser Date Locked
ట్రైలర్ & టీజర్

నారీ నారీ నడుమ మురారి టీజర్ డేట్ ఫిక్స్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం నారీ నారీ నడుమ మురారి.సామజవరగమన వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమాపై అంచనాలు పెంచేలా మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేశారు. అందులో భాగంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈనెల 22న ఈ టీజర్ విడుదలకానుంది.ఈ సందర్బంగా మేకర్స్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi’s Stills from Mana Shankara Vara Prasad Garu Create Massive Buzz
సినిమా వార్తలు

మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి స్టిల్స్

హైలీ యాంటిసిపేటెడ్ సంక్రాంతి ఎంటర్‌టైనర్ మన శంకరవర ప్రసాద్ గారు చిత్రానికి సంబంధించి మేకర్స్ విడుదల రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్‌ సోషల్ మీడియాలో, అభిమాన వర్గాల్లోనూ మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

Mahender Reddyవాట్సాప్
OTT Release Date Announced for Andhra King Taluka
ఓటీటీ

ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ రిలీజ్ డేట్ రివీల్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ హార్ట్ టచింగ్ డ్రామా ఆంధ్రా కింగ్ తాలూకా ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది.గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ అనే మౌత్ టాక్ తెచ్చుకున్నా అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది.దాంతో ఈసినిమా యావరేజ్ గా మిగిలిపోయింది.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar Enters the 500 Crore Club
సినిమా వార్తలు

500 కోట్ల క్లబ్ లో ధురంధుర్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ కేవలం 13 రోజుల్లోనే దేశ వ్యాప్తంగా 500 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది.దాంతో ఈఏడాది ఈ ఫీట్ సాధించిన మూడో సినిమాగా రికార్డు సృష్టించింది.నిన్న ఒక్క రోజే ఈసినిమా 23.70 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
Sampoornesh Babu as Biryani in The Paradise
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ లో బిర్యానీ గా సంపూర్ణేష్ బాబు

దసరా తరువాత నేచురల్ స్టార్ నాని- దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్' నుండి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు కామెడీ పాత్రలతో, పేరడీలతో ప్రేక్షకులను నవ్వించిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, ఈ సినిమాలో తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ఒక పవర్‌ఫుల్ మాస్ రోల్‌లో కనిపించబోతున్నారు. దీనికి సంబంధించి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు పోషిస్తున్న పాత్ర పేరు 'బిర్యానీ'.

Mahender Reddyవాట్సాప్
కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్న బాలకృష్ణ , బోయపాటి
సాంగ్

కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్న బాలకృష్ణ , బోయపాటి

వారణాసి పుణ్యక్షేత్రంలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సందడి చేశారు.బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకుపోతుండటంతో, ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి బాలయ్య..కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు.ఆధ్యాత్మిక నగరమైన కాశీలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా గంగా హారతిలో పాల్గొన్న బాలయ్యను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Mahender Reddyవాట్సాప్
Mrunal Thakur Opens Up About Her Dedication to Dacoit
సినిమా వార్తలు

డెకాయిట్ కోసం నా హార్ట్ అండ్ సోల్ పెట్టాను - మృణాల్ ఠాకూర్

వరుస బ్లాక్‌బస్టర్‌ విజయాలతో దూసుకుపోతున్న అడివి శేష్ నెక్స్ట్ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'డెకాయిట్' తో అలరించబోతున్నారు.ఈసినిమాతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ లవ్, యాక్షన్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు.మార్చి 19న ఈసినిమా థియేటర్లలోకి రానుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఈ టీజర్ రిలీజ్ కోసం ఈవెంట్ ను నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Sigma Gears Up for Teaser as Shoot Gets Completed
ట్రైలర్ & టీజర్

సిగ్మా షూట్ కంప్లీట్ .. టీజర్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'సిగ్మా'. జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈసినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అంతేకాదు టీజర్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఈనెల 23న సాయంత్రం 5 గంటలకు సిగ్మా టీజర్ విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్
Premante Now Streaming on Netflix
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన ప్రేమంటే

ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన ప్రేమంటే నేటి నుంచే డిజిటల్ ప్రేక్షకులకోసం అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో నవంబర్ 21న విడుదలైన ఈ చిత్రం, సరిగ్గా నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యాంకర్ సుమ కనకాల కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. వెన్నెల కిషోర్, హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ వంటి హేమాహేమీలు తమ కామెడీతో నవ్వులు పూయించారు.

Mahender Reddyవాట్సాప్
Bhartha Mahasayulaku Wignyapthi Teaser Released
ట్రైలర్ & టీజర్

భర్త మహాహాశయులకు విజ్ఞప్తి టీజర్ రిలీజ్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్‌గా నిలిచి అంచనాలను పెంచేశాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా ఈ రోజు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ విషయానికి వస్తే సంక్రాంతి బరిలో వున్న సినిమాల్లో భర్త మహాశయులకు విజ్ఞప్తి మిగితా సినిమాల కన్నా ముందు వుంది.

Mahender Reddyవాట్సాప్
Blockbuster Little Hearts Arrives on Netflix Too in Multiple Languages
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ లోకి లిటిల్ హార్ట్స్

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది 'లిటిల్ హార్ట్స్. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం, ఫుల్ రన్ లో ఏకంగా 35 కోట్ల వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే సినిమా చూసిన ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి కంటెంట్ పై నమ్మకంతో థియేట్రికల్ రైట్స్ తీసుకున్నారు.వారి నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ చిత్రం మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Mahender Reddyవాట్సాప్
music director thaman calls akhanda 2 a great experience
ఇంటర్వ్యూ

అఖండ 2కి మ్యూజిక్ చేయడం గొప్ప అనుభూతి: మ్యూజిక్ డైరెక్టర్ తమన్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను అఖండ భారత్ బ్లాక్ బస్టర్ 'అఖండ 2: ది తాండవం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Dil Raju’s Special Song Performance at His Birthday Bash
సాంగ్

తన బర్త్ డే పార్టీలో పాట పాడిన దిల్ రాజు

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతగా గుర్తింపు పొందిన దిల్ రాజు గారు నిన్న తన పుట్టినరోజు ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ వేడుకకు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈవేడుకలో దిల్ రాజు పాట పాడడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈవేడుకకు హాజరయ్యి తన దైన స్టయిల్లో పాట తో దిల్ రాజు గారికి విషెస్ తెలియజేశారు. అనంతరం దిల్ రాజు గారితో కలిసి కొత్త బంగారు లోకం సినిమాలో ని పాటపాడారు . అతి కొద్ది మంది శ్రేయోభిలాషల మధ్య దిల్ రాజు ఈ వేడుక ను జరుపుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Trailer of Champion Is Out Now

షేర్