సంక్రాంతి సినిమాల నిడివి వివరాలు...
2019 సంక్రాంతికి నాలుగు సినిమాలు తెరపైకి రానున్న సంగతి తెలిసిందే. జనవరి 9న నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన `యన్.టి.ఆర్.కథానాయకుడు` విడుదల కానుండగా... 10న సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తమిళ అనువాద చిత్రం `పేట` ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక 11న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ `వినయ విధేయ రామ` రిలీజ్ కానుండగా... 12న విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలసి నటించిన మల్టీస్టారర్ ఫిల్మ్ `F2` థియేటర్లలో సందడి చేయనుంది. కాగా... ఈ సినిమాల నిడివికి సంబంధించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఆ వివరాల్లోకి వెళితే…
పూర్తి వార్త చదవండి



