లవ్ స్టోరీ మరోసారి థియేటర్లలోకి
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీ 'లవ్ స్టోరీ' (2021) మళ్లీ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14, 2026న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
పూర్తి వార్త చదవండి


















