‘వెళ్ళి పోమాకే’ చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై… ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయి ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంతో తానే నటుడిగా.. దర్శకుడిగా పక్కా హైదరాబాదీ నేటివిటీతో సినిమాను తీసి.. తన బోల్డ్ నెస్ తో తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. నాని నిర్మాతగా రూపొందించిన ‘హిట్’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి హిట్ కొట్టాడు. దీనితో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు విశ్వక్ సేన్. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తూనే ఉన్నాడు. పాగల్ సినిమా ఆశించినంత విజయం అయితే అందించలేకపోయింది కానీ ఈ మధ్య వచ్చిన అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా సినిమాలు డీసెంట్ హిట్ ను అందించగా.. రీసెంట్ గా ధమ్కీ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. మరి ఇప్పటివరకూ వచ్చిన విశ్వక్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏదో ఓటు ద్వారా తెలపండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విశ్వక్ సేన్ బెస్ట్ మూవీ?👇
[totalpoll id=”97443″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























