కమల్ హాసన్ “విక్రమ్”మూవీ రిలీజ్ డేట్

Kamal Haasan Vikram Movie Release Revealed,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Kamal Haasan,Kamal Haasan Movies,Vikram Tamil Movie,kamal Haasan Vikram Tamil Movie Updates,Kamal Haasan Movie Updates,Kamal Haasan Latest Movie Updates,Kamal Haasan Upcoming Movies,Kamal Haasan latest Upcoming Movie,Kamal Haasan Vikram movie, Vikram Movie Release Date Revealed,Kamal Haasan Vikram Movie Release Date Fixed,Kamal Haasan Vikram Movie Confirmed,Kamal Haasan Vikram Movie on June 3rd,Kamal Haasan Vikram Movie on june 3rd, kamal Haasan and Vijay Sethupathi Vikram Movie,Fahad Fazil,Big B Amitabh,Vikram Movie Music by Anirudh Ravichandran,Vikram Movie makers Releases New poster,Vikram Movie Directed by Shankar S,Kamal Haasan Indian2,

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకుల ను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ తో తెరకెక్కిన “విక్రమ్”మూవీని జూన్ 3 వ తేదీ రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ అనౌన్స్ చేస్తూ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది.”విక్రమ్”మూవీపై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తో పాటు స్టార్ హీరో కమల్ హాసన్ , శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఇండియన్ 2″మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.