ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ – మహేష్ బాబు

Super Star Mahesh Babu Thanks Audience For Their Huge Response For The Birthday Blaster,Sarkaru Vaari Paata Birthday Blaster,Mahesh Babu,Keerthy Suresh,Parasuram Petla,Thaman S,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Latest News,Sarkaru Vaari Paata Birthday Blaster Video Released,Mahesh Babu Birthday,Mahesh Babu Birthday Updates,Mahesh Babu Sarkaru Vaari Paata Teaser,Sarkaru Vaari Paata Teaser,Mahesh Babu Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Superstar Mahesh Babu,Super Star Mahesh Babu Birthday Blaster,Mahesh Babu Birthday Blaster,Super Star Birthday Blaster,Tollywood Celebrities Wish Mahesh Babu,Tollywood Celebrity Birthday Wishes To Mahesh Babu,Celebrities Birthday Wishes To Mahesh Babu,Sarkaru Vaari Paata Movie Teaser,Sarkaru Vaari Paata Movie Birthday Blaster,Mahesh Babu Sarkaru Vaari Paata Birthday Blaster,Parasuram,Super Star Mahesh Babu Thanks To Everyone,Super Star Mahesh Babu Says Thanks To All,Mahesh Babu Birthday Twitter Space,Mahesh Babu Says Thanks To All,Mahesh Babu Thanks Audience,Mahesh Babu Pens A Thank You Note,Mahesh Babu Pens A Thank You Note For Fans,Mahesh Babu Thank You Note,Mahesh Babu On Twitter,SSMB28,SSMB28 Team,SSMB28 Movie,SSMB28 Cast,Mahesh Babu Birthday Wishes,Mahesh Babu Thanks To Audience,Mahesh Babu Twitter,#SuperStarBirthdayBLASTER

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక, అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖులు , రాజకీయ ప్రముఖులు , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. మహేష్ పుట్టిన రోజుసందర్భంగా సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన ‘సర్కారు వారి పాట’ టీజర్ మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. బర్త్ డే విషెస్ తో తనపై ప్రేమ కురిపించినందుకు “సర్కారు వారి పాట”బ్లాస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి వినయపూర్వక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


నా పట్ల మీ ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మరియు ఎల్లప్పుడూ కనెక్ట్ అయినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. “సర్కారు వారి పాట” టీజర్ కు విపరీతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాతో మీ అందరినీ అలరించడానికి వేచి ఉండలేకపోతున్నాను. అందరూ సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నాను . ప్రేమ & కృతజ్ఞతతో మీ మహేష్ బాబు” అని సూపర్ స్టార్ సోషల్ మీడియాలో ఒక లెటర్ పోస్ట్ చేశారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 20 మంది టాలీవుడ్ సినీ ప్రముఖులు కలిసి ట్విట్టర్ లో బిగ్గెస్ట్ స్పెషల్ స్పేస్ సెషన్ ను ఏర్పాటు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడటంతో స్టార్ అయిన ఈ స్పేస్ లో ప్రతి ఒక్కరూ మహేష్ గురించి ఆయనతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో జరుగుతున్న హంగామా ట్విట్టర్ దృష్టిని కూడా ఆకర్షించింది. ట్విట్టర్ సెలబ్రిటీల అందరి విషెస్ ను ఒక జాబితాలో పెడుతూ “ట్విట్టర్ మూమెంట్స్” లో ఫీచర్ గా ఉంచింది. ట్విట్టర్ అధికారిక హ్యాండిల్ “ట్విట్టర్ మూమెంట్స్ ఇండియా”లో కనిపించిన మొదటి స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు కావడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.