“హిడింబ”ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Ashwin Babu Starrer Hidimba Movie First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ashwin Babu,Actor Ashwin Babu,Hero Ashwin Babu,Ashwin Babu Movies,Ashwin Babu New Movie,Ashwin Babu Latest Movie,Ashwin Babu Upcoming Movie,Ashwin Babu Nect Movie,Ashwin Babu Latest News,Ashwin Babu New Movie Update,Ashwin Babu Hidimba,Ashwin Babu Hidimba Movie,Ashwin Babu Hidimba Movie First Look,Ashwin Babu Hidimba First Look,Ashwin Babu Hidimba First Look Poster,Ashwin Babu Hidimba Movie First Look Poster,Ashwin Babu Hidimba First Look Out,Ashwin Babu Hidimba First Look Release,Ashwin Babu Hidimba First Look Launch,Ashwin Babu Hidimba First Look Out Now,Ashwin Babu Hidimba First Look Announcement,Ashwin Babu Hidimba First Look Update,Ashwin Babu New Movie First Look,Hidimba,Hidimba Movie,Hidimba Telugu Movie,Hidimba Update,Hidimba Movie Updates,Hidimba Movie Latest News,Hidimba Movie Latest Updates,Hidimba First Look,Hidimba Movie First Look,Hidimba Movie First Look Poster,Hidimba First Look Poster,Hidimba Film First Look,Ashwin Babu First Look From Hidimba,First Look Of Ashwin Babu From Hidimba,Ashwin Babu First Look Poster From Hidimba,Ashwin Babu Action Film Titled Hidimba,Ashwin Babu New Movie Titled Hidimba,Ashwin Babu New Movie Hidimba,Nandita Swetha,#Hidimba

ప్రముఖ యాంకర్ , డైరెక్టర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు సూపర్ హిట్ హారర్ కామెడీ “రాజు గారి గది ” మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ “, “రాజు గారి గది 2”, “రాజు గారి గది 3″ మూవీస్ తో అశ్విన్ బాబు ప్రేక్షకులను అలరించారు. ఒక హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ కి అశ్విన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎస్‌.వి.కె.సినిమాస్‌ బ్యానర్ పై అనీల్ కృష్ణ క‌న్నెగంటి ద‌ర్శ‌క‌త్వంలో అశ్విన్ బాబు , నందిత శ్వేత జంటగా హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ తెరకెక్కుతుంది. అశ్విన్‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా యాభై శాతం షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ టైటిల్ ను”హిడింబ” గానూ , “హిడింబ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అద్భుతమైన మేకోవర్ తో అశ్విన్ బాబు యాక్ష‌న్ ప్యాక్డ్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.