మరో ఛాన్స్ కొట్టేసిన హరీష్..!

Gaddalakonda Ganesh Director Harish Shankar Gets A Chance To Work Again With This Prestigious Film Production Company
Gaddalakonda Ganesh Director Harish Shankar Gets A Chance To Work Again With This Prestigious Film Production Company

గతకొద్ది నాలుగైదు రోజుల నుండి సోషల్ మీడియా లో హరీష్ శంకర్ పేరు గట్టిగానే వినిపిస్తుంది. దానికి కారణం హరీష్, బండ్ల గణేష్ మధ్య వారే. ఇక ఇది పక్కనపెడితే ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వున్నాడు. ఈ సినిమాకు సంబంధిన వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఇక ఇప్పుడు మరో ఆఫర్ హరీష్ శంకర్ కు వచ్చినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో హరీశ్ శంకర్ ‘గద్దలకొండ గణేశ్’ సినిమా తీసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా మంచి విజయం దక్కించుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ‘గద్దలకొండ గణేశ్’ చిత్రం తర్వాత పవర్ ఫుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తో మరోసారి పని చేయబోతుండటం సంతోషంగా, గర్వంగా ఉందని 14 రీల్స్ సంస్థ ప్రకటించింది. లాక్ డౌన్ అనంతరం, పరిస్థితులన్నీ సర్దుకున్న తర్వాత పూర్తి వివరాలను ప్రకటిస్తామని తెలిపింది. ఇక ఈ ప్రకటన పట్ల హరీశ్ శంకర్ కూడా స్పందించాడు. ‘మీ ప్రపోజల్ తో చాలా ఎక్సైట్ అవుతున్నా. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి వేచి ఉండలేను’ అని ట్వీట్ చేశారు.


[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.