శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణ లో శ్రీ నవహస్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ మూవీ” రాగల 24 గంటల్లో” 22 తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది. మూవీ సక్సెస్ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా తో సమావేశమయింది. దర్శకుడు శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ .. ఇదేప్రొడక్షన్ హౌస్ లో తన దర్శకత్వంలో మరొక మూవీ రూపొందనుందని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్ వంటి వెరైటీ టైటిల్స్ తో ప్రేక్షకులను అలరించిన శ్రీనివాస్ రెడ్డి ఒక కొత్త టైటిల్ తో మూవీ ని రూపొందించనున్నారు. మూవీ టైటిల్ “భార్యదేవోభవ ” అని, 10మంది కథానాయికలు నటిస్తారని, ఒక పాప్యులర్ హీరో నటించనున్నారని, అవుట్ &అవుట్ ఎంటర్ టైనర్ మూవీ గా రూపొందనుందని దర్శకుడు శ్రీనివాస రెడ్డి తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























